చర్లపల్లి జైల్లో తనిఖీలు
హైదరాబాద్: చర్లపల్లి జైలుల్లో అధికారులు ఈ ఉదయం తనిఖీలు చేపట్టారు. ఖైదీల వద్ద ఉన్న రెండు సెల్‌ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: చర్లపల్లి జైలుల్లో అధికారులు ఈ ఉదయం తనిఖీలు చేపట్టారు. ఖైదీల వద్ద ఉన్న రెండు సెల్‌ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
సికింద్రాబాద్ : పెరిగిన రైలు ఛార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. గతంలో టికెట్లు కొని ఈ నెల 22వ తేదీ (మంగళవారం) నుంచి ప్రయాణాలు చేసేవారు రైల్వే స్టేషన్లలోని బుకింగ్ కార్యాలయాల్లో తమ ఛార్జీ వ్యత్యాసాలను…
పూతలపట్టు : చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని రుణంవారిపల్లె గ్రామంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా వ్యవసాయం చేసుకుంటున్న బాలకృష్ణమనాయుడు (51), భార్య కళావతి (45)తో కలిసి ఈ తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబకలహాలే…
ఆదిలాబాద్: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ రిమాండ్ నేటితో ముగియనుంది. దీంతో ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న ఆయన్ను ఇవాళ నిర్మల్ న్యాయస్థానానికి పోలీసులు తరలించనున్నారు.
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో తెల్లవారుజామున దట్టంగా పొగమంచు కమ్ముకొంది. దీంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై పొగమంచు కమ్ముకోవడంతో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.
హైదరాబాద్: ఎంఐఎం నేత అసదుద్దీన్ అరెస్టుకు నిరసనగా నేడు హైదరాబాద్, కరీంనగర్, సంగారెడ్డిలో బంద్‌కు ఎంఐఎం పిలుపునిచ్చింది దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. మరోవైపు అసదుద్దీన్ వేసిన బెయిల్ పిటిషన్‌పై నేడు సంగారెడ్డి…
హైదరాబాద్: అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతి నిధులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు హస్తిన పర్యటన చేపట్టిన నేపథ్యంలో తమ వాణిని బలంగా వినిపించేందుకు తాము కూడా ఢిల్లీ వెళ్లాలని నేతలు నిన్న…
హైదరాబాద్: బేగంపేట సెలబ్రెటీ క్లబ్‌లో ఈ తెల్లవారుజామున స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
ఇప్పుడెందుకొచ్చారు : వాయిలార్ నేను ఏపీ ఇన్‌చార్జిని కాదు : దిగ్విజయ్‌సింగ్ మీరు చెప్పింది విన్నాను వెళ్లండి : షిండే న్యూఢిల్లీ, జనవరి 21 (జనంసాక్షి) : సమైక్య వాదం వినిపిం చేందుకు ఢిల్లీ వెళ్లిన సీమాంధ్ర నేతలకు…
విద్యార్థులతో కలిసి విస్తృత ఉద్యమం కోదండరామ్ హైదరాబాద్, జనవరి 21 (జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కట్టుబడకపోతే విద్యార్థుల తో కలిసి విస్తృత ఉద్యమం నడుపుతామని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్…