టీచర్‌ను కాల్చిచంపిన మావోయిస్టులు
మహారాష్ట్ర : కాంకేర్ జిల్లా మత్తూరులో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో టీచర్ ను మావోయిస్టులు కాల్చిచంపారు.
మహారాష్ట్ర : కాంకేర్ జిల్లా మత్తూరులో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో టీచర్ ను మావోయిస్టులు కాల్చిచంపారు.
వరంగల్ : వర్ధన్నపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. లారీ -బైక్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
మెదక్ : ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అరెస్టుకు నిరసనగా ఇవాళ, రేపు సంగారెడ్డి బంద్‌కు ఎంఐఎం పిలుపునిచ్చింది. బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని పాతబస్తీలో దుకాణాలను ఎంఐఎం కార్యకర్తలు మూసివూయిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా…
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరిక చేశారు. ఈ నెల 29లోపు తెలంగాణ ప్రకటించకపోతే మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేయడానికి సిద్ధమని ఆయన తేల్చిచెప్పారు. రహస్యంగా చర్చలు జరిపి ఉద్యమ కార్యాచరణను…
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. హస్తినలో అందుబాటులో ఉన్న టీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ…
వరంగల్ : చేర్యాల మండలం కొమరవెల్లి జాతరలో అగ్నిగుండం వద్ద తోక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని మాజీ మంత్రి శంకర్రావు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని ఆయన తేల్చిచెప్పారు. హైదరాబాద్‌పై రెఫరెండాలు అవసరం లేదన్నారు. భవిష్యత్‌లో కాంగ్రెస్‌కు సవాళ్లు ఎదురువుతాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి బాగా…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ టీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మంగళవారం ఢిల్లీ బాట పట్టనున్నారు. సీఎల్పీలో టీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల భేటీ ముగిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మంత్రులు, ఎంపీలతో కలిసి అధిష్టాన పెద్దలను…
హైదరాబాద్: నగరంలోని జలసౌధలో ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు అంతరాష్ట్ర బోర్డు తొలిసారిగా సమావేశమైంది. ఈ సమావేశానికి ఆంధ్రా – మహారాష్ట్ర ఇంజినీరింగ్ అధికారులు, కలెక్టర్లు హాజరయ్యారు.
హైదరాబాద్: సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మ్యాథ్యూతో కేంద్ర ఎన్నికల కమిషనర్ హెచ్, ఎస్, బ్రహ్మభేటీ అయ్యారు. భేటీలో ఓటరు నమోదు ప్రక్రియ, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా బ్రహ్మా మీడియాతో మాట్లాడుతూ… ఎమ్మెల్సీ…