Thursday, 5 November 2026

January 2013

హైదరాబాద్

ముఖ్యమంత్రితో డీజీపీ భేటీ

హైదరాబాద్‌: సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో డీజీపీ దినేష్‌రెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలో శాంతి భద్రతల పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.

జిల్లా వార్తలు

లగడపాటి మాతో పెట్టుకోకు : మోత్కుపల్లి నర్సింహులు

నల్గొండ : కాంగ్రెస్‌ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు. పాదయాత్రను అడ్డుకునే దమ్ము లగడపాటికి లేదని, తమతో పెట్టుకుంటే అంతేనని ఆయన హెచ్చరించారు. లగడపాటికి మతి భమ్రించిందని ఆయన ఎద్దెవా చేశారు.

జిల్లా వార్తలు

మెదక్‌ జిల్లా కోర్టుకు హాజరైన అసదుద్దీన్‌

సంగారెడ్డి : కలెక్టర్‌, జేఏసీలను దూషించిన కేసులో హైదరాబాద్‌ ఎంపీ ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ మెదక్‌ జిల్లా కోర్టులో ఈ ఉదయం హాజరయ్యారు. పటాన్‌చెరువు మండలం ముత్తంగిలో 2005 ఏప్రీల్‌ 16న మసీదు ఆవారా గోడ విషయంపై…

హైదరాబాద్

సహాకార సంఘాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: సహాకార సంఘం ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. రెండు దశల్లో పొలింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 31న మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 4 తేదిన రెండో దశ ఎన్నికలు జరుగుతాయని అధికారులు…

హైదరాబాద్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో రెడ్‌ అలర్ట్‌

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఈ నెల 31వరకూ విజిటర్స్‌ పాసులను అధికారులు రద్దు చేశారు. రిపబ్లిక్‌ డే నేపథ్యంలో శంషాబాద్‌ విమాశ్రయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటలిజెన్స్‌ అధికారులకు సూచనలు అనుసరించి…

హైదరాబాద్

’28 లోగా తెలంగాణపై ప్రకటన చేయాలి’

హైదరాబాద్‌: ఈనెల 28లోగా తెలంగాణపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ రెడ్డి ప్రకటన చేయాలని బీజేపీ సీనియర్‌ నేత విద్యాసాగర్‌ రావు డిమాండ్‌ వ్యక్తం చేశారు. కేంద్రం ఈ విషయంలో వెనుకంజ వేస్తే తెలంగాణ ప్రజలే స్వాతంత్య్రం తెచ్చుకుని తీరుతారని…

వార్తలు

లగడపాటి నివాసం వద్ద భారీగా పోలీసుల మోహరింపు

జగ్గయ్యపేట : సమైక్యాంధ్రకు చంద్రబాబు మద్దతు తెలపాలని కోరుతూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ కనువిప్పుయాత్రకు సిద్ధమవడంతో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.  ఈఉదయం అనుమంచిపల్లిలోని లగడపాటి బస చేసిన నివాసం వద్ద…

జాతీయం

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతొంది.

సీమాంధ్ర

అగ్నిప్రమాదంలో వ్యక్తి సజీవదహనం

తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్‌ యార్డులో ఈ  ఉదయం షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. మార్కెట్‌ యార్డ్‌లో  పనిచేస్తున్న నర్సింహారావు (45) అనే వికలాంగుడు తొందరగా ప్రమాదం నుంచి…

సీమాంధ్ర

లగడపాటి అరెస్టుకు పోలీసుల యత్నం

విజయవాడ : సమైక్యవాదానికి చంద్రబాబు మద్దతు తెలిపాలని కనువిప్పు యాత్రకు సిద్దమైన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. నేడు కృష్ణా జిల్లాలోకి ‘ వస్తున్నా… మీకోసం ‘ పాదయాత్ర ప్రవేశించనున్న…