Thursday, 5 November 2026

January 2013

జాతీయం

ఢిల్లీ బాటపట్టిన కాంగ్రెస్‌ నేతలు

న్యూఢిల్లీ : జైపూర్‌ మేధోమథనం ముగియడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలంతా హస్తిన బాట పట్టారు. ఈ నెల 28లోపు తెలంగాణపై కేంద్రం నిర్ణయం ప్రకటించనున్న నేపథ్యంలో నేతలంతా ఢిల్లీకి పయనమయ్యారు, తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు…

జిల్లా వార్తలు

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ ..12 మందికి తీవ్ర గాయాలు

నల్గొండ: మిర్యాలగూడ మండలం ఈదులగూడలో ఈ ఉదయం ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్న ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వార్తలు

కారు ఢీ కొని వ్యక్తి మృతి

కందుకూరు : కారు ఢికొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా కందుకూరు మండలం ఓగూరు గ్రామంలో చోటుచేసుకొంది. లింగసముద్రం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు రహదారిపై నడుచుకుంటూ వస్తున్న ఓగూరు గ్రామానికి చెందిన…

వార్తలు

న్యూమెక్సికోలో యువకుని కాల్పులు.. ఐదుగురు మృతి

న్యూమెక్సికో : శాండీహుక్‌ పాఠశాలలో కాల్పుల ఘటన మరవకముందే అమెరికాలో మరో కాల్పులు ఘటన చోటుచేసుకుంది. న్యూమెక్సికోలోని ఓ ఇంటిలో యువకుడు విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. శనివారం రాత్రి…

Featured News

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌

– ఆరుగురు మావోయిస్టుల మృతి మహదేవపూర్‌ : ఆంధ్ర, మహారాష్ట్ర సరిసద్దులో గల మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరి తాలుకా జిమ్మలగట్ట ఆటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు…

Cover Story

మళ్లీ మాటతప్పితే..ఉద్యమం ఉప్పెనైతది

కరీంనగర్‌టౌన్‌, జనవరి 20 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం మళ్లీ మాట తప్పితే ఉద్యమం ఉప్పెనైతదని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఆదివారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.…

జిల్లా వార్తలు

ఓటరు దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

వరంగల్‌, జనవరి 20 (: జాతీయ ఓటర్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 24, 25 తేదీలో నిర్వహించనున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని తహశీల్దార్‌ రాములయ్య సూచించారు.  మండల కేంద్రంలోని మండల పరిషత్‌ భవనంలో వైద్య, ఐసిడిఎస్‌, అంగన్‌వాడీ,…

జిల్లా వార్తలు

30న కురుమ గర్జన విజయవంతం చేయాలి : రామకృష్ణ

వరంగల్‌, జనవరి 20 (): జనగామలో ఈ నెల 30న జరిగే కురుమ గర్జన విజయవంతం కోసం మండలంలోని కురుమలు కృషి చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన…

జిల్లా వార్తలు

28లోగా రాష్ట్రాన్ని ప్రకటించాలి

వరంగల్‌, జనవరి 20 (): కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 28లోగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజ్‌కుమార్‌, మండల కార్యదర్శి కనకయ్య డిమాండ్‌ చేశారు. స్థానిక విలేకరులతో…