Thursday, 5 November 2026

January 2013

ఖమ్మం

ఖమ్మంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఖమ్మం, జనవరి 19 : ఖమ్మం పట్టణంలోని శీలం సిద్ధారెడ్డి కళాశాలలో డిగ్రీ 1074-77 విద్యా సంవత్సరాల పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. నిర్వాహకులు వెంకటనారాయణ, సత్యనారాయణ, విశ్వేశ్వరరావు శనివారంనాడు విలేకరులకు తెలిపారు. ఖమ్మం పట్టణంలోని…

ఖమ్మం

20న మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశం

ఖమ్మం, జనవరి 19 : ఈ నెల 20వ తేదీన ఉదయం పది గంటలకు ఖమ్మంలోని టిఐసియు జిల్లా కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా కన్వీనర్‌ కుమారి…

ఖమ్మం

ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి

ఖమ్మం, జనవరి 19 (): నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ పథకం ద్వారా జిల్లాలోని అన్ని మండలాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి రాష్ట్రంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని జిల్లా పరిషత్‌ సిఇఓ దేవరాం తెలిపారు. జిల్లావ్యాప్తంగా…

వార్తలు

రాహుల్‌ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధం : సీఎం

జైపూర్‌ : రాహుల్‌గాంధీ నేతృత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో కాంగ్రెస్‌ మేధోమథనం చింతన్‌ శివర్‌లో ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టే ప్రతి ఆలోచన ఆంధ్రప్రదేశ్‌ నుంచే మొదలు…

హైదరాబాద్

ప్రధానికి కావూరి లేఖ

హైదరాబాద్‌: వ్యవసాయ ఉత్పత్తులపై ధరలు నిర్ణయించుకునే అధికారం రైతులకే ఇవ్వాలని ఎంపీ కావూరి సాంబశివరావు కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు.

జాతీయం

భారత్‌పై ఎవరి ప్రభావం లేదు : ఖుర్షీద్‌

న్యూఢిల్లీ : నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ దళాల అతిక్రమణపై భారత్‌ చేసిన ప్రతిస్పందనపై ఎవరి ప్రభావం లేదని భారత విదేశాంగమంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ స్పష్టంచేశారు. ఒక జాతీయ ఆంగ్ల ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారత్‌ను…

వార్తలు

ఇండోనేషియా వరదల్లో 15కు చేరిన మృతుల సంఖ్య

జకార్త : ఇండోనేషియా రాజధాని జకార్తలో గత నాలుగు రోజులుగా వస్తున్న వరదల్లో మృతుల సంఖ్య 15కు చేరింది. వీరిలో ఎక్కువ మంది నీటమునిగి చనిపోయారు. ఈ వరదల వల్ల 2,50,000 మంది ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.

వార్తలు

భారత్‌ ఘన విజయం

రాంచీ : రాంచీలో శనివారం భారత్‌- ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన మూడో వన్డేలో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. 156 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి…

హైదరాబాద్

27న చలో రాజ్‌భవన్‌

హైదరాబాద్‌: తెలంగాణ విద్యార్థి జేఏసీ ఈనెల 27న చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ  కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యార్ధి నాయకులు తెలియజేశారు.  ఈ కార్యక్రమానికి రాజకీయ ఐకాస మద్దతు…

సీమాంధ్ర

తెదేపా పొలిట్‌బ్యూరోకు అయ్యన్న పాత్రుడు రాజీనామా

విశాఖ: తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యత్వానికి ఆ పార్టీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా కార్యకర్తగా మాత్రమే పనిచేస్తానని అన్నారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన చెప్పారు. తనకు…