Thursday, 5 November 2026

January 2013

హైదరాబాద్

తెలంగాణ వాదనకు అడ్డుచెప్పడం లేదు : గాదె వెంకటరెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణ కావాలన్న వాదనకు తాను అడ్డుచెప్పడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గాదె వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం సీఎల్‌పీ కార్యలయంలో విలేకర్లతో మాట్లాడారు. తమ నిర్ణయాన్ని మాత్రమే తెలియజేశామని ఆయన అన్నారు. నాయకుల మధ్య ద్వేషాలున్నాయన్న…

అంతర్జాతీయం

అమెరికాలో తెలుగు సంక్రాంతి సంబరాలు

లెక్జింగ్టన్‌ : తెలుగు సంక్రాంతి సంబరాలను అమెరికాలోని లెక్జింగ్టన్‌లో జనవరి 19న ఘనంగా నిర్వహించనున్నట్లు ‘లెక్జింగ్టన్‌ తెలుగు కమ్యూనిటీ’ నిర్వహకులు తెలిపారు. స్థానిక బీటీసీసీ ఆడిటోరియంలో నిర్వహించే ఈ వేడుకల్లో పెద్దసంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొనాలని కోరారు. 18న రంగవల్లుల…

వార్తలు

మరికాసేపట్లో కాంగ్రెస్‌ మేధోమథన సదస్సు

జైపూర్‌ : 2014 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ మేథోమథన సదస్సులో పాల్గొనేందుకు నేతలు జైపూర్‌కు చేరుకుంటున్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు. సీనియర్‌ నేతలు, కేంద్ర మంత్రులు సమావేశ ప్రాంగణానికి వచ్చారు. మరికాసేపట్లో సోనియా…

హైదరాబాద్

దానంపై కేసు పెట్టాలని ఆందోళన

హైదరాబాద్‌: మంత్రి దానం నాగేందర్‌పై కేసు పెట్టాలంటూ తెలంగాణ న్యాయవాదుల ఆందోలనకు దిగారు. నాంపల్లి కోర్టు, పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. నిన్న తెలంగాణవాదులపై దానం తన అనుచరులతో దాడికి దిగారని, వెంటనే ఆయనపై కేసుపెట్టి…

వార్తలు

55.68 లక్షల విలువగల గుట్కా నిల్వలు స్వాధీనం

గుంటూరు : రాష్టంలో గుట్కాలపై నిషేధం ఉన్నా భారీగా విక్రయాలు జరిపేందుకు గుంటూరు నగరంలో అక్రమంగా నిల్వచేసిన సరుకును విజిలెన్స్‌ ఎన్‌ఫోర్‌సమెంట్‌, ఆహారం తనిఖీ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో భారీగా నిల్వలను గుర్తించారు.…

హైదరాబాద్

ప్రకృతివనరులను పొదుపుగా వాడుకోవాలి

హైదరాబాద్‌: ప్రకృతి వనరులను పొదుపుగా వాడుకోకపోతే ఇబ్బందులు తప్పవని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సునీల్‌శర్మ అన్నారు. హిందస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ చమురు, సహజవాయువు పరిరక్షణ పక్షోత్సవాలను నిర్వహింస్తోంది. ఇంధనాన్ని పొదుపుగా వాడుకోకపోతే భావి తరాలకు లభ్యత కష్టమని పక్షోత్సవాల…

కరీంనగర్

మంత్రులు ద్వంద్వ విధానాలకు స్వస్తి పలకాలి

తెదేపా జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు పెద్దపల్లి గ్రామీణం, (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతి నిధులు ద్వంద్వ విధానాలకు పాల్పడుతున్నారని సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌నాయకులు విడివిడిగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ వట్టిస్తున్నారని తెదేపా జిల్లా…

కరీంనగర్

20న జిల్లాకు రానున్న హైకోర్టు న్యాయమూర్తి

కోర్టుచౌరస్తా, (జనంసాక్షి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సముద్రాల గోవిందరాజులు ఆదివారం జిల్లాకు రానున్నట్లు అధికారి జె.జి.కె. ప్రసాద్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో బయలుదేరి సిద్ధిపేట మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు వేములవాడ సమీపంలోని అగ్రహారం చేరుకొని ఆలర్ణయాని& సందర్శించి అక్కడి…