Thursday, 5 November 2026

January 2013

Featured News

జైపూర్‌ సదస్సులో వీహెచ్‌ జై తెలంగాణ

జైపూర్‌ : జైపూర్‌లో నిర్వహిస్తున్న జాతీయ కాంగ్రెస్‌ పార్టీ చింతన్‌ శిబిర్‌లో రాజ్యసభ సభ్యుడు వి. హనుమం తరావు జై తెలంగాణ నినాదాలు చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం నాలుగు…

Featured News

దానంపై కేసు నమోదు చేయండి

టీ లాయర్ల ఆందోళన హైదరాబాద్‌,జనవరి18(జనంసాక్షి): మంత్రి దానం నాగేందర్‌పై కేసు పెట్టాలంటూ తెలంగాణ న్యాయవాదుల ఆందోళనకు దిగారు. నాంపల్లి కోర్టు, పోలిస్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. తెలంగాణవాదులపై దానం తన అనుచరులతో దాడికి దిగారని, వెంటనే…

Featured News

మిత్రుల్ని ఒప్పించాలి ప్రజల్ని మెప్పించాలి

2014లో అధికారమే లక్ష్యం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు మనం సిగ్గుపడాలి భూమీ, నీరు పోరాటాలను తక్కువ చేసిచూడొద్దు : ‘చింతన్‌’లో సోనియా జైపూర్‌, జనవరి 18 (జనంసాక్షి) : యూపీఏలోని భాగస్వామ్య పక్షాలను ఒప్పించి.. ప్రజలను మెప్పించి పరిపాలన…

Featured News

తెలంగాణ ప్రాతినిథ్యం లేని మీ మీటింగ్‌ సమైక్యాంధ్ర మీటింగ్‌ ఎట్లైతది ?

అది సీమాంధ్ర సమావేశమే : కోదండరామ్‌ వెయ్యిమంది ఆత్మబలిదానాలపై స్పందించని పార్లమెంట్‌ ఏట్లా అత్యున్నత చట్టసభ అయితది : కేకే హైదరాబాద్‌, జనవరి 18 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంతం నుంచి ఒక్క ప్రతినిధి కూడా హాజరుకాని సభ…

Cover Story

‘జై ఆంధ్ర’ సమయంలో… చార్మినార్‌ సిగరెట్ల బహిష్కరణ

సీమాంధ్ర నేతల దుర్నీతి ఇక్కడి వ్యాపార సంస్థల కూలదోతకు ప్రయత్నం వీరా సమైక్య రాష్ట్రం కోరుకునేది? హైదరాబాద్‌, జనవరి 18 (జనంసాక్షి) : రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ పదే పదే కళ్లబొల్లి మాటలు చెప్పే సీమాంధ్ర నేతలు, పెట్టుబడిదారుల…

వార్తలు

వనపర్తి కోర్టులో అక్బరుద్దీన్‌పై కేసు

వనపర్తి : ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ సభలో హిందువుల మనోభావాలను కించ పరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్డీన్‌ ఒవైసీపై వనవర్తి కోర్టులో న్యాయవాది మోహన్‌గౌడ్‌ ఐపీసీ సెక్షన్‌ 298కింద దావా వేశారు. ఆ సభలో అక్బరుద్దీన్‌…

జాతీయం

కటక్‌లో పాకిస్థాన్‌ మహిళా క్రికెట్‌ జట్టు

న్యూఢిల్లీ : మహిళల ప్రపంచకప్‌ మ్యాచ్‌లను పాకిస్థాన్‌ మహిళా క్రికెట్‌ జట్టు కటక్‌లో ఆడనుంది. ముంబయిలోజరాగాల్సిన గ్రూపు-బి మ్యాచ్‌లను భువనేశ్వర్‌, కటక్‌లలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. భారత్‌-పాక్‌ల మధ్య ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల దృష్యా ఆ జట్టుకు…

హైదరాబాద్

సోనియాను ఎదిరించే వారెవరూ కాంగ్రెస్‌లో ఉండాల్సిన పనిలేదు

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజనను అడ్డుకుంటే సీమాంధ్ర నేతలు వారి కళ్లల్లో వారే వేలు పెట్టుకున్నట్లేనని మాజీమంత్రి జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటు చేయడమంటే పొట్టి శ్రీరాములు కోరుకున్న ఆంధ్ర రాష్ట్రాన్ని పునరుద్ధరించినట్లేనని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నందుకు…

హైదరాబాద్

రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చింది కాంగ్రెస్‌ పార్టీయే : శ్రీకాంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీయే రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చిందని వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజన విషయంలో గందరగోళానికి గురి చేస్తున్న కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీమాంధ్రలో…

హైదరాబాద్

కలకలం సృష్టించిన ఫోన్‌కాల్‌

హైదరాబాద్‌ : చార్మినార్‌లో బాంబు పెట్టినట్లు వచ్చిన ఫోన్‌కాల్‌ కలకలం సృష్టించింది. నిత్యం సందర్శకులతో రద్దీగా ఉండే చారిత్రక కట్టడం చార్మినార్‌లో బాంబు పెట్టినట్లు పోలీస్‌ కంట్రోల్‌ రూంకు ఓ ఆగంతకుడు ఫోన్‌చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబ్‌స్వ్కాడ్‌…