Thursday, 5 November 2026

January 2013

కరీంనగర్

ఎమ్మెలేను పరామర్శించిన ఎంపీ వివేక్‌

సభాష్‌నగర్‌ , (జనంసాక్షి) : విద్యుత్తు సమస్యల పై చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో గాయపడి చికిత్స పొందుతున్న కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను పెద్దపల్లి ఎంపీ జి.వివేక్‌ గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కరీంనగర్

జిల్లాకు రానున్న అదనపు డీజీ

జగిత్యాల, (జనంసాక్షి): అదనపు డీజీ ఎన్‌వీ సురేంద్రబాబు జిల్లాలో రెండు రోజులు పర్యటించనున్నారు. శుక్ర, శనివారాల్లో ఆయన పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. సురేంద్రబాబు గతంలో జిల్లా ఎస్పీగా పని చేసిన విషయం తెలిసిందే.

కరీంనగర్

సామాజిక ఆసుపత్రుల్లో పెరుగిన ప్రసవాల సంఖ్య

మెట్‌పల్లి,(జనంసాక్షి): సామాజిక ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతోందని డీసీహెచ్‌వో బోజ అన్నారు. గురువారం ఆయన మెట్‌పల్లి సామాజిక ఆసుపత్రిని తనిఖీ చేసి, మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ నెలలో జిల్లాలోని ఏడు ఆసుపత్రుల్లో…

కరీంనగర్

అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించాలని ధర్నా

కరీంనగర్‌ కలెక్టరేట్‌ , (జనంసాక్షి): అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని, అమృతహస్తం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నడపాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ నాయకులు శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. సకల జనుల సమ్మె…

వార్తలు

దోషులను కఠినంగా శిక్షించండి : ఎమ్మెల్యే ఉషారాణి

రాజమండ్రి : తన కుమారుడి హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని పాలకొల్లు ఎమ్మెల్యే ఉషారాణి కోరారు. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కుమారుడి మృతదేహాన్ని చూసి ఎమ్మెల్యే కన్నీళ్ల పర్యంతమయ్యారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో తనయుడు జీవన్‌…

హైదరాబాద్

సీమంధ్ర నేతలు ఢిల్లీ యాత్రను విరమించుకోవాలి : హరీష్‌రావు

హైదరాబాద్‌ : సీమాంధ్ర నేతలు ఢిల్లీ యాత్రను విరమించుకోవాలని..యాత్రలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరని తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. నీటి పంపకాలపై అనుమానాలు ఉంటే సీమాంధ్ర నేతలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. తెలంగాణకు అడ్డుపడితే వూరుకునేది లేదని…

హైదరాబాద్

తెలంగాణ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: డీఎల్‌

హైదరాబాద్‌, (జనంసాక్షి): తెలంగాణపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి డీఎల్‌ అన్నారు. తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తెలంగాణ ఇస్తామని ఎవరు చెప్పారని, కొందరు అలా వూహించుకుంటున్నారని…

జిల్లా వార్తలు

మహిళలకు ఆస్తిహక్కు కల్పించింది ఎన్టీఆర్‌రే:

-‘వస్తున్న..మీకోసం’ పాదయాత్రలో భాగంగా చంద్రబాబు నల్గొండ :  మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దేనని చంద్రబాబు అన్నారు. శుక్రవారం ‘వస్తున్నా..మీకోసం’ పాదయాత్రలో భాగంగ నల్గొండ జిల్లా కోదాడ కిట్స్‌ కళాశాల విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా…

హైదరాబాద్

అమరజ్యోతి ర్యాలీని ప్రరంభించిన బాలకృష్ణ, లోకేశ్‌

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ 17వ వర్థంతి సందర్బంగా సినీ నటుడు బాలకృష్ట, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తనయుడు లోకేశ్‌ రసూల్‌పురాలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్‌ అమర జ్యోతి ర్యాలీని బాలకృష్ట, లోకేశ్‌…

జిల్లా వార్తలు

కోర్టులో హజరైన జగ్గారెడ్డి

సంగారెడ్డి : మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలం కందిలో వాహనాల దహనం కేసులో ప్రభుత్వ విప్‌ జగ్గారెడ్డి కోర్టులో హాజరయ్యారు. ఎక్సైజ్‌ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి మారుతీదేవి ఎదుట ఆయన హజరయ్యారు. కేసు ఏప్రిల్‌ 2కు వాయిదా పడింది.