Thursday, 5 November 2026

January 2013

హైదరాబాద్

సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేతల ఆందోళన

హైదరాబాద్‌, (జనంసాక్షి): పబ్లిక్‌ గార్డెన్స్‌ వద్ద సదస్సుకు అనుమతినివ్వాలని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆందోళనకు దిగింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పలువురు విద్యార్థి ఐకాస నేతలను అరెస్టు చేశారు.

జాతీయం

లాభాల బాటలో స్టాక్‌మార్కెట్‌

-20వేల సూచిని దాటిన సెన్సెక్స్‌ ముంబయి : డిజీల్‌ ధరలపై నియంత్రణ ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం స్టాక్‌మార్కెట్‌లపై సానుకూల ప్రభావం చూపించింది. ఆరంభంలోనే మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 122 పాయింట్ల లాభంతో 6,070 పాయింట్లకు…

హైదరాబాద్

విద్యుత్‌ సౌధను ముట్టడించిన భాజపా

హైదరాబాద్‌:విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలని భాజపా విద్యుత్‌సౌధను ముట్టడించింది. పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, బద్దం బాల్‌రెడ్డి తదితరులు పెద్దసంఖ్యలో కార్యకర్తలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని, సర్‌ఛార్జీలను ఎత్తివేయాలని నేతలు డిమాండ్‌…

వార్తలు

పేదవారికీ ఎననేని సేవ చేసిన మహనీయుడు ఎన్టీఆర్‌

నల్గొండ : పేదవారికి ఎనలేని సేవ చేసిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అని కొనియాడారు. నల్గొండ జిల్లాలో రెండో రోజు ‘వస్తున్నా..మీకోసం’ పాదయాత్రను కోదాడ మండలం ఖానపూర్‌ నుంచి చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం అక్కడ…

హైదరాబాద్

తెలంగాణ అంశంపై సోనియాకు లేఖ

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై ఈ నెల 28లోపు నిర్ణయం వెలవరిస్తుస్తారన్న నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే రాష్ట్రంలో తలెత్తే పరిణామాలను లేఖలో పేర్కొన్నారు. నిన్న పార్టీ సీమాంధ్ర…

సీమాంధ్ర

ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా

విశాఖ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వాయలార్‌ రవి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపాడ్డారు. సీమాంధ్రలో ఉద్యమాలు సరిగా చేయలేదన్న వాయలర్‌ వాఖ్యలు సరికాదని వ్యాఖ్యానించారు. ఒక్క రోజులోనే వంద మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేసిన…

Featured News

షిండే రెండు రాష్ట్రాలన్నాడు

కాదని నిరూపిస్తే తల నరుక్కుంటా.. మీరు ముక్కు నేలకి రాస్తారా : నారాయణ సవాల్‌ హైదరాబాద్‌, జనవరి 17(జనంసాక్షి) : రెండు రాష్టాల్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని అఖిలపక్ష సమావేశంలో ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే…

Featured News

రాష్ట్రపతి సాక్షిగా జై తెలంగాణ

నోరుమూసి అమానవీయంగా బయటకు ఈడ్చుకెళ్లిన పోలీసులు హైదరాబాద్‌, జనవరి 17 (జనంసాక్షి) : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సాక్షిగా జై తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేశాడు వరంగల్‌ హైదరాబాదీ వైద్యుడు. గురువారం నగరంలోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ఆసియా-ఫసిపిక్‌…

Featured News

లగడపాటి మళ్లీ లత్కోరు మాటలు

హైదరాబాద్‌, జనవరి 17 (జనంసాక్షి) : విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మరోసారి లత్కోరు వాగుడు వాగాడు. కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టినా ప్రత్యేక రాష్ట్రం రాదంటూ పిచ్చిప్రేళాపనలకు దిగాడు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన…