Thursday, 5 November 2026

January 2013

Featured News

సీమాంధ్ర కాంగ్రెస్‌ దింపుడుకళ్లం ఆశ

తుస్సుమన్న సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతల సదస్సు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన ఓయూ, అడ్వకేట్‌ జేఏసీ శ్రీరాజీనామాలకు నేతలు ససేమిరా… అధిష్టాన నిర్ణయానికి కట్టుబడాలని మెజార్టీ సభ్యుల నిర్ణయం కేంద్ర మంత్రులు, ఎంపీల గైర్హాజరు శ్రీచివరి ప్రయత్నంగా…

Featured News

దానం దాదాగిరి తెలంగాణవాదులపై దాడి

హైదరాబాద్‌, జనవరి 17(జనంసాక్షి) : రాష్ట్ర మంత్రి దానం నాగేందర్‌ మరోసారి దాదాగిరి ప్రదర్శించాడు. తెలంగాణపై ఆయన ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకు వెళ్లిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, తెలంగాణవాదులపై దాడులకు తెగబడ్డాడు. ఈక్రమంలో రెచ్చిపోయిన విద్యార్థులు…

Cover Story

తుపాను ముందు మౌనదీక్ష

తెలంగాణకు అడ్డొస్తే మహా ప్రళయం సీమాంధ్ర నేతలకు టీజేఏసీ హెచ్చరిక 10 జిల్లాలలో మౌనదీక్ష విజయవంతం జైపూర్‌ సదస్సులోనే తెలంగాణ ప్రకటించండి : కోదండరామ్‌ హైదరాబాద్‌, జనవరి 17(జనంసాక్షి) : సీమాంధ్ర ప్రాంత నేతలు తెలంగాణ ఏర్పాటుకు సహకరిస్తే…

హైదరాబాద్

సాముహిక అత్యాచారం కేసు ఫాన్ట్‌ ట్రాక్‌ కోర్టుకి బదిలీ

ఢిల్లీ: ఢిల్లీలో గతనెలలో జరిగిన వైద్యవిద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో విచారణను ఫాన్ట్‌ కోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసు విచారణలో జనవరి 21నుంచి వాదనలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

వార్తలు

తెలంగాణలో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు అరకొర

గోదావరిఖని, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రాంతంలో అవసరానికి సరిపడా విద్యుత్తు ఉత్పత్తి అందుబాటులో లేదని, అందుకే మరిన్ని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రితో పాటు జెన్‌కో సి.ఎం.డి.ని కలిసి…

కరీంనగర్

యథావిధిగా అంతర్గత పరీక్షలు

గడువు పొడిగించే యోచన ! గణేశ్‌నగర్‌, న్యూస్‌టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ విద్యార్థులకు ముందుగ నిర్ణయించిన ప్రకారమే జరిగే అవకాశం ఉంది. ఈనెల 18 నుంచి 31 వరకు అంతర్గత పరీక్షలు నిర్వహించాలని వర్సిటీ అధికారులు ఆదేశించారు.…

జిల్లా వార్తలు

నేత్రవైద్య శాస్త్ర అకాడమీ సదస్సు ప్రారంభం

హైదరాబాద్‌: నగరంలోని హెచ్‌ఐసీసీలో 28వ ఆసియా – పసిఫిక్‌ నేత్ర వైద్య శాస్త్ర అకాడమీ సదస్సును రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రారంభించారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రసంగిస్తుండగా ఒక వ్యక్తి తెలంగాణ నినాదాలు చేయడంతో పోలీసులు…

జిల్లా వార్తలు

బాలికను కిడ్నాపు చేసిన వ్యక్తిపై కేసు

కేసముద్రం,(జనంసాక్షి):మాయమాటలతో నమ్మించి 15 సంవత్సరాల బాలికను తీసుకువెళ్లిన వ్యక్తిపై కిడ్నాపు కేసు నమోదు చేసినట్లు కేసముద్రం పోలీసులు తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై బుధవారం కేసు నమోదు చేసినట్లు చేప్పారు. మండలంలోని అమీనాపురం గ్రామానికి చెందిన…

జిల్లా వార్తలు

సీఎం చేతుల మీదుగా ‘మన బియ్యం’

రఘునాథపల్లి, (జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన బియ్యం’ పథకం కింద మొదటిసారిగా రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి గ్రామానికి చెందిన అబ్ధిదారులు సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి చేతుల మీదుగా నాణ్యమైన బియ్యాన్ని పొందారు. హైదరాబాద్‌లోని లలితకళాతోరణంలో ఉదయం…

జిల్లా వార్తలు

విద్యార్థి అదృశ్యం

చిన్నఎల్లాపురం(గూడూరు),జనంసాక్షి: మండలంలోని చిన్నఎల్లాపురం శివారు బీషకోపల్‌ లైన్‌తండాకు చెందిన బానోత్‌ కృష్ణ్రానాయక్‌ కళాశాలకు వెళ్లి అదృశ్యమైనట్లు తండ్రి బాలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్‌ఐ హన్నన్‌ కథనం ప్రకారం కృష్ణ్రానాయక్‌ ఖమ్మంలోని వాగ్దేవి కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం…