Thursday, 5 November 2026

January 2013

వార్తలు

తెలంగాణ బిల్లుకు మద్దతిస్తాం

ఢిల్లీ: తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెడితే తాము మద్దతిస్తామని ఎంపీ,ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్‌వాజ్‌ పార్టీ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్టాలు చేయాలని గతంలోనే కేంద్రానికి తీర్మానం పంపినట్లు చెప్పారు.

వార్తలు

పెరిగిన విధ్యుత్‌ చార్జీలు నామ మాత్రమే: రైల్వేసహయ మంత్రి కోట్ల

హైదరాబాద్‌: పెరిగిన రైల్వే చార్జీలే కేవలం నామమాత్రమేనని రైల్వే సహయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి అన్నారు. ఈ సారి రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రనికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీని పై త్వరలో ప్రజా ప్రతినిధులతోసమావేశం…

సీమాంధ్ర

సమావేశానికి పాక్‌ అంగీకారం

శ్రీనగర్‌ : ఎట్టకేలకు భారత్‌ సైన్యాధికారులతో సమావేశానికి పాకిస్థాన్‌ అంగీకరించింది. జమ్మూకాశ్మర్‌లోని పూంఛ్‌ జిల్లాలో రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ఇరుదేశాల బ్రిగేడియర్లు సమావేశం కానున్నారు. ఇటీవల పాక్‌ తరచుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో భారత్‌ ఈ…

జాతీయం

బిగ్‌బాస్‌ 6 విజేత వూర్వశి ఢోలకియా

ముంబయి: బిగ్‌బాస్‌ సీజన్‌ 6 రియాలిటీ షోలో టీవీ కళాకారణి వూర్వశి ఢోలకియా విజేతగా నిలిచారు. వరసగా ఒక టీవీ కళాకారిణి ఈ షో గెలవడం ఇది మూడోసారి గతంలో శ్వేతా తివారి. జుహి పర్మార్‌లు సీజన్‌ 4,5…

వార్తలు

నిరాహారదీక్షలో సైనికుడి తల్లి, భార్య

మధుర : పాకిస్థాన్‌ సైన్యం చేతిలో దారుణంగా హత్యకు గురైన భారత జవాను హేమ్‌రాజ్‌ భార్య, తల్లి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఇద్దరు జవాన్ల తలలు నరికిన పాకిస్థాన్‌ సైన్యం లాన్స్‌ నాయక్‌ హేమ్‌రాజ్‌ సింగ్‌ తలను…

సీమాంధ్ర

గ్రామనేతల భద్రతపై ఒమర్‌ అబ్దుల్లా సమీక్ష

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా గ్రామ పెద్దల భద్రతపై ఈరోజు సమీక్ష జరుపుతున్నారు. బారాముల్లా జిల్లాలో ఒక సర్పంచిన కాల్చిచంపిన ఘటన అనంతరం శనివారం సోపోర్‌లో మరో మహిళా పంచాయతీ సభ్యురాలిపై గెరిల్లాలు కాల్పులు జరపడంతో…

వార్తలు

మరోసారి సరిహద్దులో పాకిస్థాన్‌ కాల్పులు

జమ్ము : కాశ్మీర్‌ వద్ద భారత్‌, పాక్‌ సరిహద్దులో పాకిస్థాన్‌ మరోసారి కాల్పులకు పాల్పడింది. దాంతో భారత సైన్యం ఎదురు కాల్పులు జరపాల్సివచ్చిందని ఆధికారులు తెలిపారు. వూంఛ్‌ జిల్లాలోని కృష్ణ ఘాటీ సెక్టార్‌లో శనివారం రాత్రి పదిగంటలు దాటాక…

వార్తలు

శ్రీలంక ప్రధాన న్యాయమూర్తికి ఉద్వాసన

ప్రధాన న్యాయమూర్తిగా నియమితురాలైన తొలి మహిళ కొంత కాలంగా అవినీతి ఆరోపణలు షిరానీ బండారనాయకేకి పార్లమెంటు అభిశంసన కొలంబొ : శ్రీలంకలో ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఉన్న తొలి మహిళ షిరానీ బండారనాయకేని ఈరోజు దేశ అధ్యక్షులు మహీంద…

జాతీయం

మాజీ టెన్ట్‌ క్రికెటర్‌ కన్నుమూత

ముంబయి: భారతీయ మాజీ టెస్ట్‌ క్రికెటర్‌ రూసీ ఫ్రామ్‌రోజ్‌ సుర్తి ఈరోజు ఉదయం ముంబయిలోని ఒక ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆస్ట్రేలియాలో ఉంటున్నసుర్తి సెలవులు గడపడానికి భారత్‌ వచ్చారు. కొద్దిరోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స…