మధ్యాహ్నం తెలంగాణ ఐకాస భేటీ
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐకాస ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు భేటీ కానున్నది. ఉద్యమ కార్యాచరణపై చర్చ సమావేశం ప్రధాన ఎజెండా కాగా, ఈ నెల 17న కలెక్టరేట్ల ముట్టడి యోచనలో తెలంగాణ ఐకాస ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐకాస ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు భేటీ కానున్నది. ఉద్యమ కార్యాచరణపై చర్చ సమావేశం ప్రధాన ఎజెండా కాగా, ఈ నెల 17న కలెక్టరేట్ల ముట్టడి యోచనలో తెలంగాణ ఐకాస ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఈ నెల 19న ఇందిరాపార్కు వద్ద సీపీఐ సామూహిక ధర్నా చేపట్టనున్నట్టు రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. ధర్నాకు సంబంధించి పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్న పార్టీలను ధర్నాకు …
భద్రాచలం : ఖమ్మం జిల్లా చర్ల మండలం కొర్లపల్లి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో కానిస్టేబుల్‌కు గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స ఆందిస్తున్నారు. దీంతో చర్ల అటవీప్రాంతంలో ఉద్రిక్తత నెలకోంది.
ఆదిలాబాద్: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను రెండో రోజు ఆదిలాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు తరలించి ప్రశ్నిస్తున్నారు. నిర్మల్‌లో అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద ప్రసంగం సీడీల ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు.…
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పీసీసీ అధినేతకు పంపినట్లు చెప్పారు ద్వారంపూడి త్వరలో వైకాపాలో చేరనున్నట్లు సమాచారం.
హసన్‌పర్తి : వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్ గ్రామంలో చల్ల కుమారస్వామి (42) అనే పత్తిరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నీరు లేక మూడు ఎకరాల పత్తి ఎండిపోవడంతో పంట చేనులోనే పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నారు.…
హైదరాబాద్: తెలంగాణకు మద్దతుగా ఈ నెల 19న ఇందిరాపార్కు వద్ద సీపీఐ చేపట్టనున్న సామూహిక ధర్నా పోస్టర్లను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆవిష్కరించారు. భాజపా, వైకాపా మినహా తెలంగాణకు అనుకూలంగా ఉన్న పార్టీలను ధర్నాకు ఆహ్వానిస్తామని…
హైదరాబాద్: సంక్రాంతి పండగ సందర్భంగా నగరవాసులు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ రహదారులు బోసిపోతున్నాయి. సంక్రాంతి కోసం కుటుంబసమేతంగా పల్లెబాట పట్టడంతో నగరంలో సందడి తగ్గింది. నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్, హిమయత్‌నగర్, బేటంపేట, సికింద్రాబాద్…
ఖమ్మం: ఆంధ్రా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. నిమ్మలగూడెం అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడటంతో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులకు తీవ్రగాయాలైనట్లు సమాచారం.
హైదరాబాద్: మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తుతున్నా అకృత్యాలు ఆగడం లేదు. ఇద్దరు యువకులు తనపై అత్యాచారం చేసినట్లు నగరంలోని అంబర్‌పేట పోలీసుస్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరు యువకులపై కేసు నమోదు…