Thursday, 5 November 2026

January 2013

హైదరాబాద్

ఢిల్లీ పర్యటన వాయిదా : కోదండరాం

హైదరాబాద్‌: యూపీఏ నేతలు అందుబాటులో లేనందున ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకుంటున్నట్టు తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు ప్రొ. కోదండరాం తెలియజేశారు. ఈ నెల 27న బహిరంగసభకు బదులుగా దీక్ష చేయాలి ని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. దీక్ష…

సీమాంధ్ర

టిక్కెట్లు అక్రమంగా విక్రయిస్తున్న ట్రావెల్స్‌పై కేసు

విశాఖపట్నం : నగరంలోని ద్వారకానగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా టిక్కెట్లు విక్రయిస్తున్న ఎన్‌వీటి ట్రావెల్స్‌పై రైల్వేపోలీసులు దాడులు నిర్వహించారు. ట్రావెల్స్‌పై కేసు నమోదు చేశారు.

హైదరాబాద్

ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోలేదు : సీఎం

హైదరాబాద్‌: విద్యుత్‌ఛార్జీల పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనను డిస్కంలు పంపాయని వీటిపై మంత్రుల కమిటీ మార్చిలో నిర్ణయం తసుకుంటుందని ఆయన వెల్లడించారు. మంత్రులు కమీటీ మార్చిలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన…

హైదరాబాద్

డబ్బు తరగిపోతుంది.. స్థిరాస్తి శాశ్వతంగా ఉంటుంది: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో వినోబాబావే, రామచంద్రారెడ్డి స్ఫూర్తితోనే భూదానాలు జరిగాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 1971లో భూసంస్కరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. భూదాన్‌ భూముల నిర్వాసితులకు రూ.11.20 కోట్ల చెక్కులను సీఎం పంపిణీ…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో శనివారం బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,850, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,260గా ఉంది. కిలో వెండి ధర…

జిల్లా వార్తలు

170 క్వింటాళ్ల సన్నబియ్యం పట్టివేత

మెదక్‌ : కంది వద్ద అక్రమంగా తరలిస్తున్న 170 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని విజెలిన్స్‌ అధికారులు పట్టుకున్నారు. లారీల్లో బియ్యాన్ని ముంబయికి తరలిస్తుండగా దాడులు నిర్వహించి పట్టుకున్నాట్లు తెలిపారు. బియ్యాన్ని పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు.

హైదరాబాద్

ప్టాస్టిక్‌ గోదాములో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌లోని జైపూర్‌ కాలనీలోని ఓ ప్లాస్టిక్‌ గోదాములో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

హైదరాబాద్

చేనేత సంక్షేమం కోసం కృషి : మంత్రి ప్రసాద్‌కుమార్‌

హైదరాబాద్‌: చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చేనేత జౌళీశాఖ మంత్రి జి ప్రసాద్‌కుమార్‌ అన్నారు. ఆప్కో ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్‌ను నారాయణగూడలోని ఆప్కో భవన్‌లో మంత్రి ఆవిష్కరించారు. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు…

వార్తలు

జార్ఖండ్‌ గవర్నర్‌ను కలిసిన జేఎంఎం, కాంగ్రెస్‌ నేతలు

రాంచీ : జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతొంది. అర్జున్‌ముండా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలనిజేఎంఎం, కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. భాజపా…

సీమాంధ్ర

సేవల ఆధారంగా గ్యాస్‌ ఏజెన్సీలకు రేటింగ్‌లు : పనబాక

గుంటూరు: లక్ష్య పథకం కింద దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ నుంచి గ్యాస్‌ పోర్టబులిటీ అమలు చేస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మీ తెలిపారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో గ్యాస్‌ పోర్టబులిటీ ప్రయోగాత్మకంగా అమలవుతోందని చెప్పారు. వినియోగదారులకు…