పేదల మనిషి పీజేఆర్
జనం గుండెల్లో ఆయన స్థానం పదిలం: సీఎం హైదరాబాద్, జనవరి 12 (జనంసాక్షి) : పేదల కోసం జీవితాంతం పనిచేసిన మహామనిషి పి. జనార్దన్‌రెడ్డి అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన 65 జయంతిని శనివారం నగరంలోని ఖైరతాబాద్‌లో…
జనం గుండెల్లో ఆయన స్థానం పదిలం: సీఎం హైదరాబాద్, జనవరి 12 (జనంసాక్షి) : పేదల కోసం జీవితాంతం పనిచేసిన మహామనిషి పి. జనార్దన్‌రెడ్డి అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన 65 జయంతిని శనివారం నగరంలోని ఖైరతాబాద్‌లో…
కోదండరామ్ హైదరాబాద్, జనవరి 12 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి విద్యావంతులే వేదికగా నిలిచారని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. శనివారం సికింద్రాబాద్‌లోని తెలంగాణ ఫిలిం చాంబర్‌లో నిర్వహించిన తెలంగాణ విద్యావంతుల వేదిక…
హైదరాబాద్: నగరంలోని పురాతన చరిత్ర కలిగిన పురానాపూల్‌పై బాంబు కలకలం సృష్టించింది. ఓ ద్విచక్ర వాహనం సీటు కింద అమర్చిన బాంబును పోలీసులు కనుగోన్నారు. బాంబ్‌స్కాడ్ సాయంతో దాన్ని నిర్వీర్యం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు…
న్యూఢిల్లీ : ముంబయి దాడుల కీలక సూత్రధారి హఫీజ్ సయీద్‌ను యుద్దనేరస్థుడిగా ప్రకటించాలని భాజపా డిమాండ్ చేసింది. కాశ్మీర్‌పై సయీద్ చేసిన వ్యాఖ్యలను భారత్ పరిగణనలోకి తీసుకొని అతన్ని నేరస్థుడిగా ప్రకటించేందుకు అంతర్జాతీయస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని భాజపా ఎంపీ…
ఆదిలాబాద్: మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడన్న కేసులో అరెస్టయిన మజ్లిన్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ను పోలీసులు తొలిరోజు విచారించారు. ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు ఆయనను నిర్మల్ పోలీసులు విచారించారు. నిర్మల్‌లో జరిగిన బహిరంగసభలో అక్బరుద్దీన్ చేసిన…
హైదరాబాద్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ నెల 20న జరగనున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సదస్సుకు రాష్ట్రం నుంచి 131 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. 18,19 తేదీల్లో జరగనున్న చింతన్ శిబిరంలో ఎనిమిదిమంది ప్రతినిధులు హాజరుకానున్నట్టు తెలిసింది.…
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఏడాది దాదాపు 45 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణాశాఖ సంయుక్త కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ప్రమాదాల్లో 15 వేలమంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ఒక…
ముంబయి : ముంబయిలోని శాంతక్రూజ్ ప్రాంతంలో పోలీసులు తలపెట్టిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో ఒక హాకర్ గుండెపోటుతో మృతిచెందడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు స్థానిక ఏసీసీ వసంత్‌దోబ్లెను బదిలీ చేశారు. ఏసీపీ రాకను గమనించిన…
న్యూఢిల్లీ : భారత్‌తో ఉన్న కాల్పుల ఒప్పందాన్ని పాక్ పదేపదే ఉల్లంఘించడంసౌ భారత వైమానిక దళాధినతి బ్రౌనె తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. పాక్ ఇలాగే ఉల్లంఘనలకు పాల్పడితే ఆ దేశాన్ని నివారించేందుకు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తామని ఆయన హెచ్చరించారు.
హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ ప్రాంతం చిల్కానగర్‌లో ఇద్దరు చిన్నారులను గుర్తు తెలియని మహిళ అపహరించింది. వీరి వద్ద వున్న వెండిపట్టాలను తీసుకొని మేడిపల్లి పోలీసుస్టేషన్ వద్ద వదలిపెట్టివెళ్లిపోయింది.