Thursday, 5 November 2026

January 2013

హైదరాబాద్

బొత్స వ్యాఖ్యల్ని ఖండించిన భాజపా

హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయంటూ బొత్స  సత్యనారాయణ చేసి వ్యాఖన్ని భాజపా ఖండించింది. బాధ్యత గల మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బొత్స ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసే విద్యుత్‌ ఛార్జీల తగ్గింపు కోసం…

సీమాంధ్ర

యరపతినేని బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

గుంటూరు : గురజాల శానసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు బెయిల్‌ పిటిషన్‌ను జిల్లా కోర్టు కొట్టివేసింది. పిడుగురాళ్ల కాంగ్రెస్‌ కార్యకర్త నరేంద్ర హత్య కేసు కుట్రదారునిగా ఆయనపై కేసు నమోదు కావడంతో ఆయనను బుధవారం పోలీసులు అరెస్టు చేసిన సంగతి…

జాతీయం

వంటగ్యాస్‌ కనెక్షన్ల పోర్టుబులిటీ ప్రారంభం

ఢిల్లీ : వంటగ్యాస్‌ కనెక్షన్లకు పోర్టబులిటీని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. తమకు ఇష్టమైన డీలర్లను వినియోగదారులే ఎంచుకునే అవకాశం ఈ పోర్టబులిటీ సదుపాయంతో కలుగుతుంది.

జాతీయం

మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు విడుదల

న్యూఢిల్లీ : మేఘాలయ, నాగాలాండ్‌, త్రిపుర శాసన సభ ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. ఫిబ్రవరి 14న త్రిపుర, 23న మేఘాలయ, నాగాలాండ్‌లలో ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 28న ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఆదిలాబాద్

అక్బరుద్దీన్‌కి స్వల్ప అస్వస్థత : రిమ్స్‌ వైద్యుల చికిత్స

ఆదిలాబాద్‌: మౌలిక సదుపాయాలు, పరిస్థితులు సమీక్షించేందుకు ఈరోజే న్యాయమూర్తి ఆదిలాబాద్‌ జిల్లా జైలును సందర్శంచారు. జిల్లా జైలులో ఉన్న ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ తనకు కడుపులో నొప్పిగా ఉందని న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. న్యాయమూర్తి ఆదేశాలమేరకు వైద్యులు అక్బరుద్దీన్‌కు…

కరీంనగర్

ఏసీబీ వలలో అవినీతి ఆర్‌ఐ

కరీంనగర్‌: ఓ అవినీతి ఆర్‌ఐ ఏసీబీ వలలో చిక్కాడు. కోనరావుపేట మండంల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఆకుల శ్రీకాంత్‌ ఓ రైతు నుంచి రూ. 10వేలు లంఛం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆర్‌ఐపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు.

ఆదిలాబాద్

అక్బరుద్దీన్‌ పిటిషన్‌పై తీర్పు 16కు వాయిదా

ఆదిలాబాద్‌: తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలన్న అర్బరుద్దీన్‌ పిటిషన్‌పై తీర్పు 16కు వాయిదా పడింది. నిర్మల్‌ జైళ్లో తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించి, ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆయన కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి…

హైదరాబాద్

సచివాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలు అరెస్టు

హైదరాబాద్‌: సచివాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్ర సచివాలయంలో సీఎం కార్యాలయం ఉన్న సమతా బ్లాక్‌ ముందు ఆందోళనకు దిగిన టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసుల అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలు మొదట…

హైదరాబాద్

కలెక్టర్లు పంపిన నివేదికను బహిర్గతం చేయాలి : రావుల చంద్రశేఖర్‌ రెడ్డి

హైదరాబాద్‌: కరువు మండలాలపై కలెక్టర్లు ప్రభుత్వానికి పంపిన నివేదికలు బహిర్గతం చేయాలని తెదేపా నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితా సహేతుకంగా లేదని ఆయన విమర్శించారు. కరువు మండలాలపై రాష్ట్రం…

హైదరాబాద్

17న హరిధాన్‌ 4 కె రన్‌

హైదరాబాద్‌: పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు హరిథాన్‌ పేరిట పరుగును నిర్వహించనున్నట్లు ప్లానెట్‌ త్రీ ప్రొటెక్షన్‌ సంస్థ ప్రకటించింది. హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో వచ్చే  నలె 17వ తేదీన ఈ పరుగును నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. 5.…