Thursday, 5 November 2026

January 2013

వార్తలు

పాక్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు : 103 మంది మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లోని క్వెట్టాలో ఉగ్రవాదులు మరోసారి మారణకాండ సృష్టించారు. బలుచిస్తాన్‌, ఖైబర్‌- పక్తుంఖ్యా ప్రాంతాల్లో వరుసగా ఆరు చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. షియా ముస్లింలు లక్ష్యంగా బాంబు దాడులు చేసినట్లు సమాచారం.ఈ బాంబు దాడుల్లో 103 మంది…

హైదరాబాద్

నేడు తూ.గో జిల్లాలో సీఎం పర్యటన

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడ సర్పవరంలో ఐటీ పార్కు వాకలపూడిలో శిల్పారామం, సాగర్‌ సంబరాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సీఎంతోపాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి  చిరంజీవి, రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ…

కరీంనగర్

హుజూరాబాద్‌లో దోపీడీ దొంగల బీభత్సం

హుజూరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో దోపీడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓఇంట్లోకి నిన్న రాత్రి చొరబడిన దుండగులు ముగ్గురిపై కత్తులతో దాడికి దిగి నగలు, నగదును దోచుకెళ్లారు. గాయపడ్డ ముగ్గురిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు…

కరీంనగర్

కరీంనగర్‌ జిల్లాలో కొనసాగుతున్న తెదేపా బంద్‌

కరీంనగర్‌ : నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా తెదేపా ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలో బంద్‌ కొనసాగుతొంది. కరీంనగర్‌తోపాటు పలు మండలాలల్లో ఆ పార్టీ నేతలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. విద్యుత్‌ కోతలను ఎత్తివేమాలని ఎన్‌ఈ కార్యాలయాన్ని ముట్టడించిన సందర్భంగా…

జాతీయం

స్వల్పంగా తగ్గిన ఇన్ఫోసిన్‌ నికర లాభం

ముంబయి : భారత. ఐటీ  దగ్గజం ఇన్ఫోసిన్‌ అక్టోబర్‌- డిసెంబర్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. ఈ త్రైమాసికంలో ఇన్ఫోసిన్‌ నికరలాభం స్వల్పంగా తగ్గింది. సంస్థ రూ. 2,369 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఇంతకుముందే ఇదే సమయానికి సంస్థ…

జాతీయం

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 120 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 35 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతొంది.

హైదరాబాద్

విద్యుత్‌ సమస్యలపై భేటీ కానున్న తెదేపా

హైదరాబాద్‌: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యలపై తెదేపా ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో నేడు భేటీ కానున్నారు. అప్రకటిత విద్యుత్‌ కోతలు, విద్యుత్‌ ఛార్జీల భారం, అధినేత పాదయాత్రలో ప్రజల నుంచి విద్యుత్‌ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులపై నేతలు చర్చించనున్నారు.…

Featured News

తెలంగాణపై కచ్చితమైన నిర్ణయం వెల్లడిస్తాం

హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతం, ప్యాకేజీలు చర్చకు రాలేదు కృష్ణ కమిటీ నివేదిక మా ముందుంది : షిండే న్యూఢిల్లీ, జనవరి10 (జనంసాక్షి) : అఖిలపక్షంలో చెప్పిన విధంగా నెలరోజుల గడువులోగా తెలంగాణపై కచ్చితమై ప్రకటన చేస్తామని కేంద్ర ¬ంమంత్రి…

Featured News

తెలంగాణకు ఎంఐఎం పార్టీకి ముడిపెట్టవద్దు

అసదుద్దిన్‌ ఓవైసీ హైదరాబాద్‌, జనవరి 10 (జనంసాక్షి): తెలంగాణ విషయంలో ఎంఐఎంను తప్పుపడితే సహించబో మన్నారు. కేంద్రంతో కొట్లాడి తెలంగాణను సాధించుకోవాలని సూచించారు. మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ నిర్దోషిగా బయట ికొస్తాడని ఎంఐఎం ఎంపి అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు.…