రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
రాజ్‌కోట్ : రాజ్‌కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ 172 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. 145 పరుగుల వరకు వికెట్ కోల్పోకుండా నిలకడగా ఆడిన…
