Wednesday, 4 November 2026

January 2013

వార్తలు

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటుకు సుప్రీం ఆదేశం

ఢీల్లీ: మహిళలపై నేరాల తాలూకు కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను వెంటనే ఏర్పాటు చేయాలని అన్ని హైకోర్టులకు సుప్రీం కోర్టు అదేశించింది. విచారణలో జాప్యం కారణంగానే మహిళలపై నేరాల సంఖ్య పెరుగుతోందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

వార్తలు

దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన

మహమనీషి వివేకానందుడు హైదరాబాద్‌: భారతదేశ గొప్పతనాన్ని, హిందూమత విశిష్ఠతను ప్రపంచానికి చాటిన వివేకానందుడు గొప్ప వ్యక్తి అని భాజపా రాష్ట్ర అద్యక్షుడు కిషన్‌ రెడ్డి కొనియాడారు.ఆయన స్ఫూర్తితో యువత లక్ష్యసాధనకు, సమాజ సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వివేకానుందుడి…

వార్తలు

వచ్చే సమావేశంలో స్పీకర్‌ నివేదిస్తాం: సత్యానందరావు

హైదరాబాద్‌: ఎంఐఎం శాసనసభ్యుడు ఆగ్బరుద్దీన్‌ వివాదాస్పద ప్రసంగాన్ని వచ్చే సమావేశంలో పరిశీలించి తగిన సిఫార్సులు చేయాలని శాసనసభ నైతిక విలువల సంఘం నిర్ణియించింది. సోమవారం శాసనసభ నైతిక విలువ సంఘం నిర్ణియించింది. సోమవారం శాసనసభ కమిటీ హాలులో ఈ…

ముఖ్యాంశాలు

విచారణ వార్తలపై మీడియా సంయమనం పాటించాలి

న్యూఢీల్లీ: అత్యాచార కేసు వాచారణ వార్తలపై మీడియా సంయమనం పాటించాలని న్యాయస్థానం అదేశించింది. ఢీల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిపిందే. ఈ కేసు పై సాకేత్‌…

వార్తలు

నాలుగుకి చేరిన ధులే మృతుల సంఖ్య

ధులే మహారాష్ట్ర : మహారాష్ట్రలోని ధులేలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. ఈ సంఘటనలో 170 మంది దాకా గాయపడగా వారిలో 113 మంది పోలీసులున్నారు. పట్టణంలో కర్ఫ్యూ కొనసాగుతోంది.

వార్తలు

కొమ్ములవంచకు చేరుకున్న బాబు పాదయాత్ర

కొమ్ములవంచ: చంద్రబాబు వసున్నా.. మీకోసం పదయాత్ర డోర్నకల్‌ నియోజ కవర్గం నరసింహుల పేట మండలంలో కొమ్ములవంచ గ్రామానికి చేరుకుంది. గ్రామంలో మొదట ఎగురవేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తెదేపాకు ఈ గ్రామం కంచుకోటలాంటిదన్నారు. ఇది అవినితి ప్రభుత్వమని, పేదలను…

వార్తలు

డిస్కం ప్రతిపాదనలే కానీ, ప్రభుత్వ ఆదేశాలు కావు: మంత్రి ఆనం

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై చెలరేగుతన్న వివాదానికి మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెరదించ్చే ప్రయత్నం చేశారు. డిస్కింలు ఇచ్చిన నివేదికే తుది నివేదిక కాదని ఆయన స్పష్టంచేశారు. అటు ఈఆర్‌సీ కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం…

వార్తలు

గవర్నకు వైకాపా శాసనసభ్యుల ఫిర్యాదు

హైదరాబాద్‌: సహకార సంఘాల ఎన్నిల ప్రక్రియలో అవకతవకలు జరుగు తున్నాయని పేర్కొంటూ వైకాపా శాసనసభ్యులు ఫిర్యదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణచేసి పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించలని వైకాపా ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సుచరితలు…

వార్తలు

తెలుగు సినిమాల పై సేవా పన్ను రద్దు చేయాలని ధర్నా

హైదరాబాద్‌: తెలుగు సినిమాల పై ప్రభుత్వం విధించిన సేవాపన్ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఫిల్మ్‌ఛాంబర్‌లోని రామానాయుడు కళామండపంలో ధర్నాకు దిగింది. అదాయపు పన్ను, వినోదపు పన్నులతోపాటు ఇతర పన్నులు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం…

వార్తలు

ఛార్జీల పెంపుతో వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం మంత్రి డీఎల్‌

హైదరాబాద్‌: విద్యత్‌ ఛార్జీల పెంపు నిర్ణయం పై కాంగ్రెస్‌ నేతల నుంచే విమర్శలు వెల్లుత్తుతున్నాయి. ఛర్జీల పెంపు పై మంత్రి రామచంద్రయ్య రాసిన లేఖతో ఏకీభవిస్తున్నట్లు మరో మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి చెప్పారు. 2014 ఎన్నికల్లో ఈ నిర్ణయం…