Wednesday, 4 November 2026

January 2013

సీమాంధ్ర

పరిటాల శ్రీరామ్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తి

అనంతపురం : పరిటాల రవి తనయుడు శ్రీరామ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై జిల్లా కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. కాంగ్రెస్‌ నేత హత్యకు కుట్ర పన్నారని శ్రీరామ్‌తోపాటు మరికొందరిపై ధర్మవరం పోలీసులు కేసు…

హైదరాబాద్

గవర్నర్‌తో సీఎం భేటీ

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఈ భైటీలో చర్చించినట్లు సమాచారం తెలిసింది.

జాతీయం

జగన్‌ అక్రమాస్తుల కేసులో రెండోసారి ఆస్తుల అటాచ్‌మెంట్‌

న్యూఢిల్లీ : వైకాపా అధినేత జగన్‌ అక్రమాస్తుల కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో రెండోసారి ఈడీ ఆస్తులను అటాచ్‌మెంట్‌ చేసినట్లు పీటీఐ కథనాన్ని ప్రచురించింది. రూ. 143 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసినట్లు…

హైదరాబాద్

గాంధీ ఆసుపత్రిలో అక్బరుద్దీన్‌కు వైద్య పరీక్షలు

హైదరాబాద్‌: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీకి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిసుతన్నారు. అత్యవసర చికిత్స విభాగాంలో వైద్యులు ఆయనకు పరీక్షలు చేపట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పలు కేసులు ఎదుర్కోంటున్న అక్బరుద్దీన్‌ నిన్న నిర్మల్‌ పోలీసుల ముందు…

హైదరాబాద్

మహిళల పట్ల గౌరవంతో కూడిన మార్పు పురుషుల్లో రావాలి

సుప్రీం మాజీ న్యాయమూర్తి వెంకటరామిరెడ్డి హైదరాబాద్‌: సమాజంలో మహిళల పట్ల పురుషుల్లో గౌరవంతో కూడిన మార్పు రావాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వెంకటరామిరెడ్డి అన్నారు. మహిళలపై జరుగుతున్న లైంగిక హింస, సమస్య మూలాలు, పరిష్కారాలపై…

హైదరాబాద్

గాంధీ ఆసుపత్రికి బయలుదేరిన అక్బరుద్దీన్‌

హైదరాబాద్‌: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి బయలుదేరారు. ఈ ఉదయం ఆయన నివాసానికి వచ్చిన నిర్మల్‌ పోలీసులు విచారణకు సహకరించాల్సిందిగా కోరారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి రావాల్సిందిగా నోటీసులు అందజేశారు. అక్బరుద్దీన్‌…

వార్తలు

జార్ఖండ్‌ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు

రాంచీ : జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది భాజపా ప్రభుత్వానికి జేఎంఎం మద్దతు ఉపసంహరించుకుంది.ఆ పార్టీ అధినేత శిబూసోరెన్‌ గవర్నర్‌తో భేటీ అయి మద్దతు ఉపసంహరించుకుంది. ఆ పార్టీ అధినేత శిబూసోరెన్‌ గవర్నర్‌తో భేటీ అయి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు…

వార్తలు

హైకోర్టులో అక్బరుద్దీన్‌ పిటిషన్‌ దాఖలు

హైదరాబాద్‌: తనపై నమోదు చేసిన కేసులు కొట్టివేయాలని కోరుతూ ఎమ్మెల్యే ఆక్బర్‌ద్దీన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. తనను అరెస్టు చేయకూండా పోలీసులకు అదేవించాలని ఈ పిటీషన్‌లో అక్బరుద్దీన్‌ కోరారు.

వార్తలు

లంబసింగిలో విషజ్వరాలు

విశాఖపట్నం: విశాఖజిల్లాలోని జి. మాడుగుల మండల పరిధిలోని లంబసింగ్‌ సంగులోయ ప్రాంతంలో విష్వజ్వరాలు. జ్వరాల బారిన పడి ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం ఈ ప్రాంతంలో ఇటీవల అత్యంత…

వార్తలు

అక్బరుద్దీన్‌ నివాసానికి వైద్యులను పంపే యోచనలో పోలీసులు

హైదరాబాద్‌:ఎంఐఎం శాసనభ్యుడు ఆక్భరుద్దీన్‌ ఒవైసీ నివాసానికి ప్రభుత్వ వైద్యులను పంపే యోచనలో ఆదిలాబాద్‌ పోలీసులు ఉన్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించుకునేందుకే వైద్యులను పంపే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.