Wednesday, 4 November 2026

January 2013

హైదరాబాద్

భాగ్యనగరాన్ని మురికి కూపంలా మార్చేస్తున్నారు. : తెదేపా

హైదరాబాద్‌: కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ భాగ్యనగరాన్ని మురికికూపంలా మార్చేస్తున్నాయని తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పాదయాత్రకు మద్దతుగా పార్టీ నేతలతో కలిసి ఆయన జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ…

హైదరాబాద్

హైదరాబాద్‌లో బైక్‌ ర్యాలీ

హైదరాబాద్‌: రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో రవాణా, ట్రాఫిక్‌ శాఖల ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కంట్రోల్‌ రూం వద్ద రవాణాశాఖ కమిషనర్‌ సంజయ్‌కుమార్‌ వాహనాల ర్యాలీ ప్రారంభించారు. రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ నిబంధనలు,…

జాతీయం

మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌

న్యూఢిల్లీ : పాక్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్‌ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. జూనైద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో యూనన్‌ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి కోహ్లీ(7) వెనుదిరిగాడు. అంతకుముందు ఇర్ఫాన్‌ బౌలింగ్‌లో గంభీర్‌ (15) ఔటయ్యాడు. 10 ఓవర్లు ముగిసే…

హైదరాబాద్

పోటీకి అనర్హుడిగా ప్రకటించడమే సరైన శిక్ష : రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించడమే సరైన శిక్ష అని తెదేపా శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కోర్టు ఆదేశించినా ఇప్పటివరకు అయన్ను అరెస్టు చేయకపోవడం ప్రభుత్వం అసమర్థతకు నిదర్శనమన్నారు.

జాతీయం

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

న్యూఢిల్లీ: పాక్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఐదో ఓవర్‌లో ఇర్ఫాన్‌ బౌలింగ్‌లో రహానే (4) అక్మల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. గంభీర్‌ 13 పరుగుతలతో ఆడుతున్నాడు. ఐదు ఓవర్లు ముగిసే సరికి భారత్‌…

హైదరాబాద్

ప్రశాంతంగా పాలిటెక్నిక్‌ ఆధ్యాపక నియామక పరీక్ష: ఏపీపీఎస్సీ

హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ అధ్యాపక నియామక పరీక్షలో నిబంధనలు ఉల్లంఘించ లేదని ఏపీపీఎస్సీ అధికారలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్‌ అధ్యాపక నియామక పరీక్ష ప్రశాంతంగా జరుగుతోందని చెప్పారు. కొన్ని ప్రాంతల్లో అభ్యర్థులు ప్రాంతీయ నినాదాలు చేయడంతో పోలీసులు వారిని బయటకు…

హైదరాబాద్

ఓడిపోతామనే అక్కసుతోనే ఛార్జీల భారం దత్తాత్రేయ

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో  ఓడిపోతామనే అక్కసుతోనే ప్రజలపై ముఖ్యమంత్రి విద్యుత్తు ఛార్జీల భారం మోపారని భాజపా సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ ఆరోపించారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కిరణ్‌ పాలనలో…

జాతీయం

ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించే పోలీసులను సస్పెండ్‌ చేయాలి : ఆర్కే సింగ్‌

న్యూఢిల్లీ : బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించే పోలీసులను సస్పెండ్‌ చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆర్కే సింగ్‌ సూచించారు. ఫిర్యాదును పోలీసులు నమోదు చేయకపోవడం చట్ట విరుద్దమని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో…

సీమాంధ్ర

హెటిరో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

విశాఖపట్నం : నక్కపల్లి హెటిరో ఔషధ కార్మాగారం ప్రమాద ఘటనకు సంబంధించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం హెటిరో పరిశ్రమ వద్ద నిర్వహించిన ధర్నాలో వామపక్ష పార్టీ నేతలతో పాటు…

వార్తలు

యానాంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన పుదుచ్ఛేరి ముఖ్యమంత్రి

యానాం : పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి ఆదివారం యానాంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. రూ. 2.90కోట్లతో నిర్మించిన చేపల బజార్‌తో పాటు రూ.89 లక్షలతో నిర్మించిన ఫిష్‌ డ్రైయింగ్‌ ప్లాట్‌ఫాంను ఆయన…