Wednesday, 4 November 2026

January 2013

హైదరాబాద్

అక్రమ నిర్మాణాల తొలగింపు ఉద్రిక్తం

హైదరాబాద్‌: మణికొండలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నిర్మాణాలు తొలగించవద్దని స్థానికులు అధికారులను అడ్డుకోవడంతో  అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిపై స్వల్ప లాఠీఛార్జీ చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు…

హైదరాబాద్

అక్రమ నిర్మాణాల తొలగింపు ఉద్రిక్తం

హైదరాబాద్‌: మణికొండలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నిర్మాణాలు తొలగించవద్దని స్థానికులు అధికారులను అడ్డుకోవడంతో  అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిపై స్వల్ప లాఠీఛార్జీ చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు…

సీమాంధ్ర

పోరాటాలకు అన్ని పార్టీలు మద్దతివ్వాలి : రాఘవులు

కృష్ణా: విద్యుత్తు ఛార్జీలకు సంబంధించి సీఎం చెప్పే వివరణలు సరికావని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. విద్యుత్తు ఛార్జీలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారాయన్నారు. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రికి ప్రజలు…

సీమాంధ్ర

కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్‌

శ్రీనగర్‌: కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ సమీపంలో యూరీ సెక్టార్‌పై సాక్‌ సైనికులు శతఘ్నులతో దాడులకు పాల్పడినట్లు ఆర్మీ ప్రతినిధి వెల్లడించారు. కొన్ని బాంబులు జనావాసాలకు సమీపంలో పడ్డట్లు చెప్పారు. అయితే ఈ ఘటనలో…

హైదరాబాద్

ప్రశ్నాపత్రం లీకైందంటూ అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ అధ్యాపకుల ప్రశ్నాపత్రం లీకైందంటూ అహ్యర్థులు ఆరోపించారు. నగరంలోని పలు పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు.

జాతీయం

బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

న్యూఢిల్లీ : పాక్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత జట్టులో స్వల్ప మార్పులు చేశారు సెహ్వాగ్‌, దిండా స్థానంలో రహానే, షమీ అహ్మద్‌లకు చోటు కల్పించారు. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు నెగ్గి…

Featured News

చలిపంజాకు విలవిల

న్యూఢిల్లీ, జనవరి 5 (జనంసాక్షి) : చలిపులిలా పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు సున్నా, మైనస్‌ డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అన్ని ఇళ్లలోనూ చలిమంటలు వెలుగుతూనే ఉన్నాయి. అయినా…

Featured News

ఢిల్లీ అత్యాచార ఘటనను నిరసిస్తూ ట్యాంక్‌ బండ్‌పై మహిళల ప్రదర్శన

    హైదరాబాద్‌, జనవరి 5 (జనంసాక్షి) : ఢిల్లీ అత్యాచార ఘటనను నిరసిస్తూ శనివారం సాయంత్రం మహిళలు హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌పై భారీ ప్రదర్శన నిర్వహించారు. మహిళా హక్కులు కాపాడలని, రక్షణ చర్యలు చేపట్టాలని, అకృత్యాలకు పాల్పడే…

Featured News

హస్తిన నుంచి హైదరాబాద్‌కు జానా తిరుగుటపా

న్యూఢిల్లీ, జనవరి 4 (జనంసాక్షి): తెలంగాణ తప్ప వేరే ప్రత్యామ్నాయం వద్దంటూ ఈప్రాంత కాంగ్రెస్‌ నేతలు చేసిన తీర్మానాన్ని ఢిల్లీ పెద్దలకు అందించేందుకు వెళ్ళిన సీనియర్‌ మంత్రి కె. జానారెడ్డి శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కట్టారు.…

Featured News

గవర్నర్‌ సీఎంలతో ఆర్మీ చీఫ్‌ భేటీ మర్యాదపూర్వకమా ? తెలంగాణ ఇచ్చాక పరిణామాలపై చర్చా ?

హైదరాబాద్‌, జనవరి 5 (జనంసాక్షి): భారత సైనిక దళాధిపతి విక్రమ్‌సింగ్‌ శనివారం నాడు రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కు మార్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ ఉదయం హకీంపేట నుంచినేరుగా ఆయన సచివాలయానికి చేరుకుని సమతా బ్లాక్‌లో ముఖ్యమంత్రితో…