Friday, 6 November 2026

March 2013

ఆదిలాబాద్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

సారంగపూర్‌: మండల కేంద్రానికి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆడెల్లి గ్రామానికి చెందిన గంగయ్య, కేసరపల్లి గ్రామానికి చెందిన మరో వ్యక్తి అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు. క్షతగాత్రులను 108 వాహనంలో…

హైదరాబాద్

ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదు : పయ్యావుల

హైదరాబాద్‌ : శాసనసభ సమావేశాల నిర్వహణ, ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెదేపా నేత పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. అన్ని పార్టీల శాసనసభ పక్ష నేతలను సమన్వయ పరచటంలో స్పీకర్‌ విఫలమవుతున్నారుని ఆయన విమర్శించారు. గుర్నాథ్‌ రెడ్డి…

జిల్లా వార్తలు

లెండీ ప్రాజెక్టును సందర్శించిన ఎస్‌ఈ

మద్దూరు: మండలంలోని లెండీ ప్రధాన కాల్వ, పిల్ల కాల్వలను ప్రాణహిత -చేవెళ్ల సర్కిల్‌ ఎన్‌ఈ శ్రీరామ్‌రెడ్డి శనివారం పరిశీలించారు. అనతరం లెండీ క్యాంపు కార్యాలయంలో మహారాష్ట్ర, ఆంధ్ర ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.…

జిల్లా వార్తలు

మాసబ్‌చెరువు కట్ట వద్ద గుర్తుతెలియని మృతదేహం

వనస్థలిపురం: నాగార్జున సాగర్‌ రహదారిలో మాసబ్‌చెరువు కట్ట వద్ద ఓ వ్యక్తి మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. అతన్ని ఎక్కడో హత్య చేసి దుండగులు ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

హైదరాబాద్

మే మొదటి వారంలోపు స్థానిక సంస్థల ఎన్నికలు : సీఎం

హైదరాబాద్‌ : ఏప్రిల్‌ 25 నుంచి మే మొదటి వారంలోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలే సాధారణ ఎన్నికలకు గీటురాయని అన్నారు. అవిశ్వాసంతో ఎవరేమిటో…

హైదరాబాద్

ఎమ్మెల్యేల చీకటి ఒప్పందాలు

హైదరాబాద్‌ : పార్టీ నియమావళిని ఉల్లంఘించి చీకటి ఒప్పందాలకు పాల్పడ్డ శాసన సభ్యులను ప్రజలు తరిమి కొట్టాలని కాంగ్రెస్‌ శాసనసభ్యుడు మస్తాన్‌వలీ పిలుపు నిచ్చారు. శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ల కాలపరిమితి కోసం ప్రజల ఎన్నుకుంటే.. బేరసారాలు…

హైదరాబాద్

అంజిరెడ్డి అంత్యక్రియలు పూర్తి

హైదరాబాద్‌ : రెడ్డీన్‌ ల్యాబ్స్‌ అధినేత డాక్టర్‌ అంజిరెడ్డి అంత్యక్రియలు హైదరాబాద్‌ పంజాగుట్ట శ్మశానవాటికలో శనివారం పూర్తయ్యాయి. అంజిరెడ్డి చితికి ఆయన కుమారుడు సతీష్‌రెడ్డి నిప్పంటించారు. వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ నేతలు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, రెడ్డీన్‌…

అంతర్జాతీయం

బస్సు బోల్తా పడి 24 మంది ఆర్మీ జవాన్ల మృతి

పాకిస్థాన్‌ : కోహిస్తాన్‌ జిల్లా కరకొరమ్‌ వద్ద నదిలో బస్సు బోల్తా పడి 24 మంది పాకిస్తాన్‌ ఆర్మీ సవాస్లు మృతి చెందారు. అయిదుగురికి గాయాలయ్యాయి.

సీమాంధ్ర

స్వార్థ ప్రయోజనాల కోసమే అవిశ్వాసం : చంద్రబాబు

బ.గో : ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రజాసమస్యల గురించి పెట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు ఒరగవరంలో నిర్వహించిన కొవ్వూరు, ఆచంట నియోజక వర్గాల సమావేశంలో మాట్లాడారు. స్వార్థ ప్రయోజనాల…