Friday, 6 November 2026

March 2013

వార్తలు

తొలి ఇన్నింగ్స్‌లో భారత స్కోరు 283/0

మొహాలీటెస్ట్‌ : మూడోరోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లు కోల్పోకుండా 283 పరుగులు చేసింది. శిఖర్‌ధావన్‌ 185(168) పరుగులతో, మురళీ విజయ్‌ 83(181) పరుగులతో ఆడుతున్నారు.

స్పొర్ట్స్

తొలిటెస్టులోనే సెంచరీ చేసిన శిఖర్‌ ధావన్‌

మొహాలీ : కెరీర్‌ తొలి టెస్ట్‌లోనే శిఖర్‌ ధావన్‌ మెరుపు సెంచరీ చేశాడు. 45 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ధావన్‌ బౌండరీల మోత మోగించాడు, 21 ఫోర్లతో సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

హైదరాబాద్

తెలంగాణ వ్యతిరేకుల సంగతి ప్రజలే చూసుకుంటారు

-కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీని దేశం నుంచి తరిమికొట్టాలన్న ఎంఐఎం అవిశ్వాస తీర్మానంపై సభకు ఎందుకు హాజరుకాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణపై రాష్ట్ర శాసనసభలో తీర్మానం పెట్టాల్సిందేనన్న ఆయన .. అప్పుడే…

కరీంనగర్

అధిక ధరకు గ్యాస్‌ సిలెండర్ల విక్రయం

కోరుట్ల: కోరుట్ల మండలం మాదాపూర్‌ గ్రామంలో గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేయాల్సిన ధర కంటే అధిక ధరకు విక్రయిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. రూ. 420కి రాయితీ సిలిండర్లను సరఫరా చేయాల్సిన వుండగా రూ. 440కి పంపిణీ చేస్తున్న సిలిండర్ల…

హైదరాబాద్

ఉత్తమ విద్య అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే

హైదరాబాద్‌ : వికలాంగులకు, వెనుకబడిన తరగతుల వారికి ఉత్తమ విద్య నందించటంలో వైషమ్యాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని బ్రిటిష్‌ కౌన్సిల్‌ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి రాబ్‌లైన్స్‌ అన్నారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో మూడో అంతర్జాతీయ ఆంగ్ల భాషా ఉపాధ్యాయుల…

స్పొర్ట్స్

విజృంభించి ఆడుతున్న భారత్‌ ఓపెనర్లు

మొహాలీ : భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొహాలీలో జరుగుతున్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ వికెట్‌ కోల్పోకుండా 257 పరుగులు చేసింది. ధావన్‌(173),మురళీ విజయ్‌ (71)లు చెలరేగి ఆడుతున్నారు.

హైదరాబాద్

పొట్టి శ్రీరాములు జన్మదినం తెలుగువారందరి పండుగ

హైదరాబాద్‌ : కులమతాలకు అతీతంగా తెలుగు మాట్లాడే వారందరి కోసం పొట్టి శ్రీరాములు త్యాగం చేశారని మంత్రి టీజీ వెంకటేశ్‌ కొనియాడారు. సచివాలయం వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు.తెలుగు ప్రజల కోసం…

వార్తలు

తుంగభద్ర నీటి మళ్లింపు

కర్నూలు : తుంగభద్ర దిగువ కాలువ నుంచి కర్ణాటకు చెందిన రైతులు అక్రమంగా నీటిని మళ్లించారు. కర్నూలు జిల్లా తాగునీటి కోసం విడుదల చేసిన నీటిని 59వ కి.మీ వద్ద సిరిగుప్ప శాసనసభ్యుడి ఆధ్వర్యంలో 300మంది రైతులు దారి…