Thursday, 5 November 2026

March 2013

జిల్లా వార్తలు

విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

సైదాబాద్‌: సైదాబాద్‌: ఆస్మాన్‌ఘడ్‌ డివిజనల్‌ సిటీ-8 పరిధిలోని ఆస్మాన్‌ఘడ్‌ ఉప కేంద్రం పీఅండ్‌ టీ కాలనీలోని 11కెవి పరిధిలో శనివారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని సీబీడీఏడీ ఈ కైలాష్‌…

జిల్లా వార్తలు

ఏప్రిల్‌ 15 నుంచి జాతీయ దళిత భూహక్కుల సాధన ఉద్యమం

బాగ్‌లింగంపల్లి: ఏప్రిల్‌ 15నుంచి జాతీయ దళిత భూహక్కుల సాధన ఉద్యమం చేపడుతున్నామని దళిత బహుజన ఫ్రంట్‌ అధ్యక్ష కార్యదర్శలు వినయ్‌కుమార్‌, శంకర్‌లు స్పష్టం చేశారు. శుక్రవారం సుందరయ్య కళా నిలయంలో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…

జిల్లా వార్తలు

ఛైర్మన్‌, సభ్యులను వెంటనే నియమించాలి

బాగ్‌లింగంపల్లి: రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమిషన్లకు ఛైర్మన్‌, సభ్యులను వెంటనే నియమించాలని పలువురు వక్తలు కోరారు. శుక్రవారం సుందరయ్య కళాభవన్‌లో దళిత బహుజన్‌ ఫ్రంట్‌, దళిత బహుజన మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.…

జిల్లా వార్తలు

తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పులివర్తి

సైదాబాద్‌ (హైదరాబాద్‌): తెలుగులో అత్యధికంగా ఆధ్మాత్మిక చింతనపై వ్యాసాలు రాసినందుకు సైదాబాద్‌లోని జయనగర్‌ కాలనీకి చెందిన రచయిత, కవి డాక్టర్‌ పులివర్తి కృష్ణమూర్తికి మరో అరుదైన గౌరవం దక్కింది. తెలుగువారి ప్రతిభను ప్రపంచ వ్యాప్తం చేసే తెలుగు ఆఫ్‌…

ఖమ్మం

అదనపు ఎస్పీగా తఫ్సీర్‌ ఇక్బాల్‌ బాధ్యతలు

ఖమ్మం నేరవిభాగం: జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన)గా తప్సీర్‌ ఇక్బాల్‌ బాధ్యతలు స్వీకరించారు. వైజాగ్‌ రూరల్‌ నర్సీ పట్నం ఓఎస్టీగా పనిచేస్తూ బదిలీపై ఆయన ఇక్కడకు వచ్చారు. ట్రైనీ ఐపీఎన్‌గా ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో శిక్షణ పొందిన అనుభవం…

ఖమ్మం

వ్యాట్‌కు నిరసనగా వస్త్ర వ్యాపారుల ప్రదర్శన

గాంధీచౌక్‌: రాష్ట్ర ప్రభుత్వం వస్త్రాల పై విధించిన వ్యాట్‌కు నిరసనగా శుక్రవారం ఖమ్మంలో వస్త్ర వ్యాపారులు పెద్ద ఎత్తున ప్రదరన నిర్వహించారు. కమాన్‌ బజార్‌ నుంచి ప్రారంభమైన ప్రదర్శన స్టేషన్‌ రోడ్డు, నగరపాలక కార్యాలయం, బస్టాండ్‌ సెంటర్‌, మయూరి…

హైదరాబాద్

భయబడేవాడిని,కాదు. బెదిరిస్తే పారిపోను : సీఎం

హైదరాబాద్‌ : తాను భయపడేవాడిని కాదని, బెదిరిస్తే పారిపోనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెరాస నేతల వ్యాఖ్యలపై సీఎం తీవ్రంగా స్పందించారు.కాలర్‌ పట్టుకొని మెడికల్‌ కాలేజీ ఇప్పించామని హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపైనే తన అభ్యంతరమని అన్నారు హరీశ్‌రావు బాధపడి…

ఖమ్మం

రుణాలు మంజూరు చేయాలంటూ ప్రదర్శన

ఖమ్మం (వ్యవసాయం): బ్యాంకు ద్వారా రుణ సౌకర్యం కల్పించాలని కోరుతూ శుక్రవారం ఖమ్మంలో గొర్రెలు, మేకలు పెంపకదారుల సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన మయూరి సెంటర్‌, బస్టాండ్‌, వైరా రోడ్డు,…

ఖమ్మం

ఉప విద్యాధికారిణిపై విచారణ

ఖమ్మం విద్యా విభాగం: ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసులో మధిర ఉపవిద్యాధికారిణి వెంకట నరసమ్మపై విచారణ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని పలువురు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులను మానసికంగా వేధించి దూషించారనే ఫిర్యాదు మేరకు విద్యాశాఖ వరంగల్‌ ప్రాంతీయ సంచాలకులు…

ఖమ్మం

వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన

అశ్వారావుపేట: వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అశ్వారావుపేటలో భారీ ప్రదర్శన నిర్వహించారు. 50 తునిగాకు కట్టకు రూ. 2 ఇవ్వాలని, భూ సమస్యలపై కోనేరు రంగారావు సిఫార్సులను గ్రామస్థాయిలో అమలు…