Thursday, 5 November 2026

March 2013

Featured News

రెడ్డీస్‌ ల్యాబ్స్‌అంజిరెడ్డి కన్నుమూత

హైదరాబాద్‌, మార్చి 15 (జనంసాక్షి) : ఔషధ పరిశోధనా రంగంలో భారత్‌ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన రెడ్డీస్‌ ల్యాబ్స్‌ వ్యవ స్థాపకుడు డాక్టర్‌ అంజిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఆయనకు కూతరు, కొడకు ఉన్నారు. 1940లో…

Cover Story

చరిత్రలో మొదటిసారి

అవిశ్వాసంపై బాబు డొంకతిరుగుడు ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉన్న కాపాడే యత్నం తటస్థంగా ఉండమంటూ ఎమ్మెల్యేలకు విప్‌ ప్రభుత్వానికి అండగా ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీ సాక్షిగా కనీవినీ ఎరుగని బరితెగింపు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను పౌరులే ఎన్నుకుంటారు. ఏ పార్టీ…

హైదరాబాద్

తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ పులివర్తి

సైదాబాద్‌ (హైదరాబాద్‌) : తెలుగులో అత్యధికంగా ఆధ్యాత్మిక చింతనపై వ్యాసాలు రాసినందుకు సైదాబాద్‌లోని జయనగర్‌ కాలనీకి చెందిన రచయిత, కవి డాక్టర్‌ పులివర్తి కృష్ణమూర్తికి మరో అరుదైన గౌరవం దక్కింది. తెలుగువారి ప్రతిభను ప్రపంచవ్యాప్తం చేసే తెలుగు బుక్‌…

ఆదిలాబాద్

ఘనంగా సామూహిక వివాహాలు

బోధ్‌: బోధ్‌ మండలంలోని రెడ్లపల్లి గ్రామంలో మహదేవ్‌ సొసైటీ ఆధ్వర్యంలో పది జంటలకు ఘనంగా సామూహిక వివాహాలను జరిపించారు. ఈ సందర్భంగా మహదేవ్‌ సంఘం అధ్యక్షుడు మీస్రం సుదర్శన్‌ మాట్లాడుతూ నిరుపేద గిరిజన కుటుంబాలకు చేయూత అందించేందుకు ఈ…

ఆదిలాబాద్

గుండెపోటుతో ఈఈ మృతి

ఆదిలాబాద్‌ (పట్టణం): గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రపంచ బ్యాంకు కార్యాలయ ఈఈగా పనిచేస్తున్న కిషన్‌రావు (56) శుక్రవారం ఆదిలాబాద్‌లో గుండెపోటుతో మృతి చెందారు. వరంగల్‌కు చెందిన ఆయన ఏడాదిగా ఆదిలాబాద్‌లో పనిచేస్తున్నారు. ఆర్‌డబ్య్లూఎన్‌ అధికారులు, వివిధ శాఖలు…

ఆదిలాబాద్

ఇంటర్‌ పరీక్షా కేంద్రాల తనిఖీ

లక్కిశెట్టిపేట: పట్టణంలో జరుగుతున్న ఇంటర్‌ పరీక్షా కేంద్రాలను శుక్రవారం ప్లెయింగ్‌ స్వ్కాడ్‌ బృందం తనిఖీ చేసింది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థిని డీబార్‌ చేసినట్లు పరీక్షా కేంద్రం చీఫ సూపరింటెండెంట్‌ తెలిపారు.

ఆదిలాబాద్

బాలికల క్రీడా సమ్మేళనం

కాగజ్‌నగర్‌: పట్టణంలోని సిర్పూర్‌ పేపర్‌మిల్లు క్రీడా మైదానంలో ప్రాథమిక స్థాయి బాలికల క్రీడా సమ్మేళనం నిర్వహించారు. నియోజక వర్గంలోని పలు మండలాల విద్యార్థినులు హాజరయ్యారు.

ఆదిలాబాద్

16నుంచి ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం

కాగజ్‌నగర్‌: ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వవిద్యాలయం ఈ నెల 16నుంచి 19 వరకు పట్టణంలోని సిర్పూర్‌ పేపరుమిల్లు వెల్సర్‌ సంక్షేమ ఫంక్షన్‌ హాల్‌లో ద్వాదశ జ్యోతిర్లింగ దివ్వదర్శనం నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ ప్రతినిధులు మనీష, విజయ లక్ష్మీలు తెలిపారు. దేశంలోని…

ఆదిలాబాద్

బేగామలో విద్యార్థుల వీడ్కోలు సభ

బజార్‌హత్నూర్‌: మండలంలోని బేగామ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తొమ్మిదో తరగతి విద్యార్థులు పదోతరగతి విద్యార్థులకు వీడ్కోలు పలికారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన…