Thursday, 5 November 2026

March 2013

హైదరాబాద్

మండలిలో విపక్ష సభ్యుల ఆందోళన

హైదరాబాద్‌ : విద్యుత్‌ సర్‌ఛార్జీల అంశంపై శాసన మండలిలో విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఛైర్మన్‌ చక్రవాణి తిరస్కరించారు. దీంతో సభ్యులు నిరసనకు దిగారు. ఛైర్మన్‌ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు. వాయిదా తీర్మానాలపై చర్చను చేపట్టాలని డిమాండ్‌…

హైదరాబాద్

పదవుల కోసమే అవిశ్వాసానికి తెదేపా దూరం : కేటీఆర్‌

హైదరాబాద్‌ : పదవుల కోసమే అవిశ్వాస తీర్మానానికి తెదేపా దూరంగా ఉందని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆరోపించారు. అవిశ్వాస తీర్మానం విషయంలో తెదేపా తీరు చర్చనీయాంశంగా మారిందని ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ అన్నారు. కాంగ్రెస్‌తో…

హైదరాబాద్

శాసనసభ అరగంట వాయిదా

హైదరాబాద్‌ : తెరాస ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు 45 మంది సభ్యుల మద్దతు లభించింది. దీంతో స్పీకర్‌ సభను అరగంటపాటు వాయిదా వేసి అవిశ్వాస తీర్మానం నోటీసుపై బీఏసీలో చర్చించేందుకు సభను అరగంటపాటు వాయిదా వేశారు. ఈ…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్‌: కోయిల్‌కొండ మండలం అంచిల్ల కూడలి వద్ద ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జిల్లా వార్తలు

జోగిపేటలో నాలుగు ఇళ్లలో చోరీ

జోగిపేట: మండల కేంద్రంలోని బాబానగర్‌లో నాలుగు ఇళ్లలో చోరీ జరిగింది. తాళాలు పగలగొట్టి దొంగలు సుమారు రూ. 1.5 విలువ చేసే బంగారం, నగదును దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్

తెరాస అవిశ్వాసానికి మద్దతుగా వైకాపా

హైదరాబాద్‌ : శాసనసభలో ప్రభుత్వంపై తెరాస ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుక వైకాపా మద్దతు తెలిపిన సభ్యుల సంఖ్య లెక్కింపు ప్రక్రియను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ చేపట్టారు. అవిశ్వాసానికి మద్దతుగా పలువురి సభ్యులతోపాటు వైకాపా సభ్యులు మద్దతు పలికారు.…

జిల్లా వార్తలు

తప్పుల తడకగా పరీక్షా పత్రం

షాబాద్‌: పదో తరగతి ప్రీ ఫైనల్‌ పరీక్షా పత్రం తప్పుల తడకగా రూపొందింది. శుక్రవారం జరగాల్సిన సాంఘిక శాస్త్రం మొదటి పేపరు పరీక్షాపత్రంలో రెండో పేపరులో ఇవ్వాల్సిన భూగోళ, అర్థశాస్త్రాలలోని ప్రశ్నలు ముద్రించారు. మ్యాపు కూడా రెండో పేపరులో…

హైదరాబాద్

తెరాస అవిశ్వాస తీర్మానం నోటీసుకు అనుమతి

హైదరాబాద్‌ : ప్రభుత్వంపై తెరాస ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును శాసన సభలో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అనుమతించారు. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనుంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే స్పీకర్‌ అవిశ్వాస తీర్మానం నోటీసుకు మద్దతు…

వార్తలు

రాజీనామా చేసినా ఒడిశా న్యాయశాఖ మంత్రి

భువనేశ్వర్‌ : ఒడిశా న్యాయశాఖ మంత్రి రఘునాథ్‌ మొహంతీ తన పదవికి రాజీనామా చేశారు. తరపై వరకట్న వేధింపుల కేసు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వరకట్నం వేధింపులకు పాల్పడుతున్నారని కోడటు బర్షాసోనీ మొహంతీ మంత్రి కుటుంబసభ్యులపై…

హైదరాబాద్

ఖైరతాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

హైదరాబాద్‌ : ఖైరతాబాద్‌ ప్రధాన మార్గంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడిని ట్యాంకర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో ఖైరతాబాద్‌ కొద్దిసేపు ట్రాఫిక్‌ జాం నెలకొంది. ట్రాఫిక్‌ పోలీసులు మృతదేహన్ని…