Thursday, 5 November 2026

March 2013

హైదరాబాద్

వివ్‌ జరీ చేసిన కాంగ్రెస్‌

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు వివ్‌ జారీ చేసింది. విపక్షాలు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడ్తామని నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటేయాలని సభ్యులను ఆదేశించింది. ఇవాళ, రేపు సభలో సభ్యులందరూ…

జాతీయం

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి ఆరంభంలో సెన్సెక్స్‌ 45 పాయిట్లకుపైగా బాభపడింది. నిఫ్టీ 19 పాయింట్లకుపైగా లాభాంతో కొనసాగుంతోంది.

Cartoons

chandrababu-cartoon

ఏం భయపడవొద్దు.. అధికారంలోకి రాగానే మూడింతలు సంపాదించుకోవచ్చు.. ఎన్నికలు కూడా ఖరీదైన వ్యాపారమే !

Featured News

చలో అసెంబ్లీ ఉద్రిక్తం

పలువురి అరెస్టు హైదరాబాద్‌, మార్చి 14 (జనంసాక్షి) ఃరాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్‌ కోతలను నివారించాలని, గవర్నర్‌ ప్రసంగం అనంతరం విద్యుత్‌ సర్‌చార్జీలను పెంచుతూ ట్రాన్స్‌కో ఇచ్చిన ఉత్తర్వులను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ పది వామపక్షాలు చేపట్టిన చలో…

Featured News

ఇరోం షర్మిల మళ్లీ అరెస్టు

ఇంపాల్‌,మార్చి 14 (జనంసాక్షి): వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టానికి (ఏఎఫ్‌ఎస్‌పీఏ) వ్యతి రేకంగా ఉద్యమిస్తున్న మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోం షర్మిలా చానును ఇంపాల్‌ పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. ఆత్మహత్యాయత్నం అభియోగాలపై అరెస్ట్‌ అయిన…

Featured News

పేలుళ్ల మృతులకు సభ సంతాపం

విపక్షాల ఆందోళనలతో అసెంబ్లీ నేటికి వాయిదా అవిశ్వాసంపై  స్పీకర్‌కు టీఆర్‌ఎస్‌, వైకాపా నోటీసు హైదరాబాద్‌, మార్చి 14 (జనంసాక్షి): అనుకున్నట్టే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు రసాభాసగా సాగుతున్నాయి. రెండోరోజు గురువారం నాడు సభా ప్రారం భం నుంచే గందరగోళం…

Featured News

హంతకులను అప్పజెప్పకుండా ఇటలీ రాయబారి దేశం వీడొద్దు

సుప్రీం సంచలన ఆదేశం న్యూఢిల్లీ, మార్చి 14 (జనంసాక్షి): ఇటలీ రాయబారి డేనియల్‌ మాన్సీని భారతదేశం నుంచి వెళ్లనీయకుండా చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేరళ తీరంలో ఇటలీ నావికాధికారులు ఇద్దరు కేరళ…

Featured News

అమర జవాన్లకు అవమానం

నివాళులర్పించని రాజకీయ నేతలు శ్రీనగర్‌, మార్చి 14 (జనంసాక్షి): జమ్మూకాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ జరిపిన ఆత్మాహుతి దాడిలో మరణించిన ఐదుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించిన  ఐదుగురు జవాన్లకు నివాళులు అర్పించే కార్యక్రమానికి రాజకీయ నేతలెవరూ పాల్గొనలేదు.…

Cover Story

అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వండి

సర్కారును గద్దె దించండి తెలంగాణపై ఎమ్మెల్యేలకు జేఏసీ పిలుపు 21న సడక్‌ బంద్‌ ఏప్రిల్‌లో చలో అసెంబ్లీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, మార్చి 14 (జనంసాక్షి): ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి తెలంగాణ…

వార్తలు

స్థానిక ఎన్నికల నిర్వహణకు చర్యలు : ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: స్థానిక సంస్థలకు 2001 జనాభా లెక్కల ఆధారంగానే ఎన్నికలు నిర్వహించేందకు ప్రభుత్వం చర్యలు చేపడేతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. 2011 జనాభా లెక్కలు అందు బాటులోకి వచ్చేందుకు కచ్చితమైన సమయం తెలియ నందున దీనిపై తాము గతంలో…