లండన్‌లోని అంబేద్కర్ ఇల్లు 35 కోట్లు
ముంబై: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1921-22 మధ్య లండన్‌లో నివసించిన ఇంటిని కొనుగోలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2,050 చదరపు అడుగులతో మూడంతస్తుల్లో ఉన్న ఈ భవనాన్ని కొనుగోలు చేయడానికి…

