Tuesday, 3 November 2026

January 2015

స్పొర్ట్స్

భారంగా నిష్క్రమించిన అజెరెంకా

మెల్ బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ లో మాజీ నెంబర్ వన్ క్రీడాకారిణి విక్టోరియా అజెరెంకా ప్రీ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటి ముఖం పట్టింది. సోమవారం జరిగిన నాల్గో రౌండ్ మ్యాచ్ లో డొమినాకా సిబుల్ కువా చేతిలో 6-2,3-6,6-3…

స్పొర్ట్స్

ధావన్ మరో ‘సారీ’

సిడ్నీ: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డేలో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఆరు ఓవర్లు ముగిసిన అనంతరం ఎనిమిది పరుగులు చేసిన ధావన్ అనవసరపు షాట్ కు…

Featured News

భారత్‌ అమెరికా స్నేహం నవశకం… ఒబామ

పౌర అణుఒప్పందం కీలకం… మోదీ దిల్లీ. జనవరి 25(జనంసాక్షి): గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేంధుకు భారత పర్యటనకు విచ్చేసిన ఒబామా దిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌లో మోదీతో భేటీ అనంతరం సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత్‌ అమెరికా…

Featured News

ఒబామాకు ఘనస్వాగతం

దిల్లీ, జనవరి 25(జనంసాక్షి): ఆదివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు రాష్ట్రపతి భవన్‌ వద్ద ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ ఒబామాకు స్వాగతం పలికారు. అనంతరం ఒబామా త్రివిద దళాల…

Featured News

ప్రజల ఐకమత్యమే దేశానికి బలం

రాష్ట్రపతి ప్రణభ్‌ దిల్లీ, జనవరి 25(జనంసాక్షి): దేశ ప్రజలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశమాత విముక్తి కోసం పోరాడిన అసంఖ్యాక యోధులకు ఆయన నివాళులర్పించారు.దేశ చరిత్రలో 2014 ఒక మైలురాయివంటిదని ఆయన పేర్కొన్నారు. భారత…

Featured News

కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తా

నేను తప్పు చేయలేదు-మాజీ మంత్రి రాజయ్య హైదరాబాద్‌,జనవరి 25(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని.. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పని చేస్తానని మాజీ మంత్రి రాజయ్య స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి మంత్రుల నివాస ప్రాంగణంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌…

Featured News

అద్వానీ, అమితాబ్‌లకు పద్మవిభూషణ్‌

న్యూఢిల్లీ, జనవరి 25(జనంసాక్షి): భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. 9 మందికి పద్మవిభూషణ్‌, 20 మందికి పద్మభూషణ్‌, 75 మందికి పద్మశ్రీ  మొత్తం 104 మందికి ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం…

Cover Story

డెప్యుటీ సీఎం రాజయ్యపై వేటు

సీఎం కేసీఆర్‌ కఠిన నిర్ణయం కడియం శ్రీహరికి చోటు పలువురు మంత్రుల శాఖల మార్పు లక్ష్మారెడ్డికి వైద్య,ఆరోగ్యం, కడియంకు విద్యాశాఖ జగదీశ్‌కు విద్యుత్‌ శాఖ హైదరాబాద్‌, జనవరి 25(జనంసాక్షి) : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి డాక్టర్‌ తాటికొండ రాజయ్యను…

Featured News

భద్రతా వలయంలో ఢిల్లీ

 న్యూఢిల్లీ: వెయ్యికి పైగా ఎన్‌ఎస్‌జీ కమాండోలు.. 44 వేల మంది భద్రతా సిబ్బంది.. వీరికి తోడు అమెరికాకు చెందిన మరో 1,600 మంది మెరికల్లాంటి రక్షణ సిబ్బంది.. 15 వేల సీసీటీవీ కెమెరాలు..! ఒబామా పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో…

జాతీయం

అమెరికా ‘రావెన్’లు ఇక మేడిన్ ఇండియా!

బెంగళూరులో ఇరు దేశాల సంయుక్త తయారీ న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఓ భారీ ప్రాజెక్టు భారత్‌కు దక్కనుంది. ఇప్పటిదాకా అమెరికా కంపెనీ ఎరో విరోన్‌మెంట్ తయారుచేస్తున్న తేలికపాటి ‘రావెన్’ మానవ రహిత విమానాలు(యూఏవీ) ఇక బెంగళూరులో తయారు కానున్నాయి.…