Tuesday, 3 November 2026

January 2015

తెలంగాణ

వేళ తప్పితే వేటే!

రంగారెడ్డి జిల్లా :  సమయపాలన పాటించని ఉద్యోగులపై కొత్త బాస్ కొరడా ఝళిపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించిన 20 మందికి తాఖీదులు జారీ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన‘ప్రజాదర్బార్’కు డుమ్మా కొట్టిన  ఉన్నతాధికారులను వదలకూడదని నిర్ణయించిన…

తెలంగాణ

స్వైన్‌ఫ్లూ కేసులు 61

రంగారెడ్డి జిల్లా: జిల్లాలో స్వైన్‌ఫ్లూ బాధితుల సంఖ్య మరింత పెరిగింది. శుక్రవారం నాటికి 61 మంది స్వైన్‌ఫ్లూ భారిన పడినట్లు అధికారులు నిర్ధారించారు. వీరికి వివిధ స్థాయిల్లో చికిత్స అందిస్తున్నప్పటికీ.. ఇప్పటికే నలుగురు మృతి చెందారు. వ్యాధి నివారణ…

తెలంగాణ

వికారాబాద్‌తో ఎమ్మెస్‌కు అనుబంధం

వికారాబాద్: ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణకు వికారాబాద్‌తో నాలుగేళ్ల అనుబంధముంది. పట్టణానికి చెందిన పలువురితో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. శుక్రవారం ఉదయం ఆయన మరణించారనే వార్త తెలుసుకున్న పట్టణవాసులు విషాదంలో మునిగారు. ఆయన 2011లో వికారాబాద్‌లోని పర్యాటక…

తెలంగాణ

ఘనంగా ప్రారంభమైన వసంత పంచమి వేడుకలు

ఆదిలాబాద్: జిల్లాలోని బాసరలో వసంత పంచమి వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమైయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు బారులు తీరారు. అయితే ఈ వేడుకల సందర్భంగా ప్రభుత్తం తరపున…

తెలంగాణ

పెట్రోల్ ట్యాంకర్-కారు ఢీ; ఒకరు మృతి

హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ బీఎన్రెడ్డి నగర్లో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందారు. పెట్రోల్ ట్యాంకర్ కారు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. దాంతో నాగార్జున సాగర్ హైవేపై…

తెలంగాణ

అమ్మో.. ‘ఆపరేషన్’!

ఆపరేషన్ అంటే ఎంత గుండె నిబ్బరం గల రోగికైనా భయమే. ఎంతటి వారికైనా గుండె దడ సహజమే. అయితే.. పేషెంట్‌లాగే కొందరు వైద్యాధికారులు సైతం అదంటేనే భయంతో వణుకుతున్నారు.  వైద్యాధికారులు ఏమిటి.. వారికి ఆపరేషన్ ఏమిటి.. అనుకుంటున్నారా..?. అవును..…

తెలంగాణ

పిల్లలను అక్రమ రవాణా చేసే ముఠా అరెస్ట్

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో పోలీసులు అర్థారాత్రి నుంచి కార్డ్ ఆన్ సెర్చ్ కొనసాగుతోంది. ఈ తనిఖీల్లో భాగంగా పిల్లలను అక్రమంగా రవాణా చేసే బీహార్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన…

తెలంగాణ

‘ఉపాధి’ జోరు

ఖమ్మం:  ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ కూలీలకు పని కల్పించే ప్రక్రియ ఊపందుకుంది. గత కొద్ది నెలలుగా జిల్లాలో వ్యవసాయపనులు ముమ్మరంగా కొనసాగుతుండటం, వరి, పత్తి, మిరప, పెసర, శనగ వంటి పంటలు వేయడంతో కూలీలకు చేతినిండా…

తెలంగాణ

ఖమ్మం జిల్లాలో పడిపోతున్న భూగర్భ జలాలు

ఖమ్మం :  గత ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఒకరకంగా ఉంటే.. కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో మాత్రం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ మండలాల్లో రబీకి సాగుతోపాటు తాగునీటికీ ఇబ్బందులు…

Featured News

గాలి జనార్దనరెడ్డి విడుదల

బెంగళూరు : ఓఎంసీ కేసులో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్దనరెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. చిట్ట చివరి కేసులో కూడా ఆయనకు మంగళవారం సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైంది. అనంతరం కొన్ని అధికారిక లాంఛనాలు ముగించి, పరప్పన అగ్రహార…