విద్యార్థులపై ఫీ‘జులుం’
శాతవాహన యూనివర్సిటీ: డిగ్రీ విద్యార్థుల నుంచి ఇంటర్నల్ పరీక్షల పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ. 200 వసూలు చేస్తున్నారని.. దానిని వెంటనే నిలిపి వేయాలని, గతంలో విద్యార్థుల నుంచి తీసుకున్న ఫీజులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ…


