Wednesday, 4 November 2026

January 2015

స్పొర్ట్స్

మళ్లీ బరిలోకి ‘స్పాట్ ఫిక్సింగ్’ క్రికెటర్

లాహోర్ :స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో నిషేధానికి గురైన పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్ మళ్లీ బరిలోకి దిగనున్నాడు. ఐసీసీ సవరించిన కొత్త నిబంధనల ప్రకారం వచ్చేనెల నుంచి  పోటీ క్రికెట్‌లోకి అడుగు పెట్టనున్నాడు. ఇందులో భాగంగానే పాకిస్థాన్ క్రికెట్…

స్పొర్ట్స్

నాల్గో రౌండ్ లోకి నల్ల కలువ

మెల్ బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ లో టాప్ సీడ్ అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ నాల్గో రౌండ్ లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మూడో రౌండ్ లో సెరెనా 4-6, 6-2, 6-0 తేడాతో ఎలీనా వితోలినాపై…

అంతర్జాతీయం

పెషావర్ బాధిత బాలలకు ప్రతిష్టాత్మక అవార్డు

పెషావర్: నగరంలోని ఆర్మీ స్కూల్ లో తాలిబన్ల దాడిలో మరణించిన బాలలకు ప్రతిష్టాత్మక అవార్డు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది.  గతేడాది డిసెంబర్ 16వ తేదీన  పెషావర్ లోని ఆర్మీ స్కూల్ లో ఉగ్రవాదులు మారణకాండ సృష్టించి 145…

తెలంగాణ

15 ఇసుక ట్రాక్టర్లు సీజ్

మామునూరు: వరంగల్ జిల్లాలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 15 ట్రాక్టర్లను  శనివారం ఉదయం పోలీసులు సీజ్ చేశారు. వర్ధన్నపేట మండలంలోని ఆకేరు వాగు నుంచి వరంగల్ కు ఇసుకను తీసుకెళ్తుండగా మామునూరు పోలీసులు వాటిని స్వాధీనం చేసుకన్నారు. నిందితులపై…

వార్తలు

గ్యాస్ సిలిండర్ పేలుడు: 3 ఇళ్లు దగ్ధం

ముదినేపల్లి: కృష్ణా జిల్లా ముదినేపల్లి మండల కేంద్రంలో శనివారం మూడు ఇళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదవశాత్తూ రెండు గ్యాస్ సిలిండర్లు పేలటమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. సంఘటన సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవటంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఆస్తినష్టం…

వార్తలు

ఆగని అన్నదాత మృత్యుఘోష

ఒంగోలు : :  జిల్లాలో అన్నదాత ఆక్రందన ఆగడం లేదు. ప్రకృతి ప్రకోపంతో కొందరు, పాలకుల వైఖరితో మరికొందరు, బ్యాంకుల నోటీసుల అవమానాలతో ఇంకొందరు మనస్తాపానికి గురై నేలకొరుగుతున్నారు. బతకడానికి దారులు మూసుకుపోవడంతో చావులో ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు.…

వార్తలు

విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులు

రాజంపేట: వైఎస్సార్ కడప జిల్లా రాజంపేటలోని ఉర్దూ పాఠశాలలో ఓ విద్యార్థిని(12)పై అదే పాఠశాల ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం బయటికి పొక్కటంతో కుటుంబసభ్యులు అతనికి దేహశుద్ధి చేశారు. వివరాలు… స్థానికంగా ఉండే ఉర్దూ పాఠశాలలో…

Featured News

పెళ్లి మండపం వద్దే విషం తాగిన ‘ప్రేమికుడు’

కృష్ణగిరి: తమిళనాడు రాష్ట్రంలోని ఓ వివాహ మండపం వద్ద చోటు చేసుకున్న క్లైమాక్స్ సన్నివేశం అచ్చంగా మసాల మూవీని తలపించింది. అది కృష్ణగిరిలో ఓ కల్యాణ మండపం.  కాసేపట్లో వధూవరులు రమేశ్(25), అనిత(19) లు పెళ్లి పీటలపై కూర్చునేందుకు…

హైదరాబాద్

ఎయిర్టెల్ నెట్వర్క్కు అంతరాయం

హైదరాబాద్ : ఎయిర్టెల్ నెట్వర్క్కు శనివారం ఉదయం అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఉదయం ఆరు గంటల నుంచి ఎయిర్టెల్ నెట్ వర్క్ పనిచేయటం లేదు. దాంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ఎయిర్టెల్ కస్టమర్ కేర్…

Featured News

‘నాపై కిరణ్ బేడీ పోటీ చేయాల్సింది’

 న్యూఢిల్లీ: బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీపై ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ మాటల యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. తాను పోటీకి దిగిన ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కిరణ్ బేడీ  పోటీ చేస్తే  బాగుండేదని…