Monday, 2 November 2026

February 2015

Featured News

హైదరాబాద్‌లో కేరళ భవన్‌: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి1,(జనంసాక్షి): కేరళ ప్రజలది దేశంలో ఎక్కడున్నా ఒదిగిపోయే మంచి మనస్తత్వమని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని మలయాళీయులను ప్రశంసించారు. ఇవాళ ఆయన బాలానగర్‌లోని ఎన్‌ఎస్‌కేకే పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన కేరళీయం-2015 ఫెస్టివల్‌లో పాల్గొని ప్రసంగించారు. ఈ ఉత్సవం…

Cover Story

ఓ మద్యంచుక్క వంద అనర్థాలకు మూలం!

మద్యరహిత తెలంగాణతోనే బంగారు తెలంగాణ సాధ్యం మద్యంతో పేదల ఇళ్లు గుల్లవుతున్నాయి ఆరోగ్యశ్రీ కేసుల్లో 90 శాతం లిక్కర్‌ కేసులే సర్కారీ గుడుంబా అసలొద్దు తెలంగాణ పోరాట స్పూర్తితో సంపూర్ణ మద్యనిషేధం కోసం పోరాడుదాం మద్యం మహమ్మారిపై జనంసాక్షి’…

తెలంగాణ

సహాయ నిధి స్వాహా!

ఖమ్మం: ముఖ్యమంత్రి సహాయ నిధిలో నకిలీ బిల్లుల వ్యవహారం చర్చనీయాంశమైంది. జిల్లా నుంచి కూడా చాలా వరకు బిల్లులు ఉండడంతో నకిలీల బండారం బయటపడనుంది. సూత్రధారులెవరో.. పాత్రధారులెవరో తేలనుంది. ఈ విషయంలో సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలోని…

తెలంగాణ

‘బంధు’ బాగోతం

ఖమ్మం:మెప్మా లింకేజి రుణాన్ని కార్పొరేషన్..ఆ సంస్థ సిబ్బంది కుమ్మక్కై స్వాహా చేసినట్లు సమాచారం. ఈ సంస్థల్లోని కొంతమంది సిబ్బంది బంధుగణం పేరుతో బినామీ గ్రూపులను సృష్టించి గుట్టుచప్పుడు కాకుండా లింకేజి రుణాన్ని అందినకాడికి దండుకున్నారు. ఒక్క ఏపీజీవీబీలోనే 18…

తెలంగాణ

పునర్ వైభవం తెచ్చేదెలా?

కరీంనగర్: గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో పార్టీ బలహీనపడిన నేపథ్యంలో తిరిగి జవసత్వాలు నింపేందుకు కాంగ్రెస్ అధిష్టానం నడుం బిగించింది. అందులో భాగంగా పార్టీ ఆదేశాల మేరకు శాసనమండలిలో ప్రతిపక్ష నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కరీంనగర్…

తెలంగాణ

అక్రమ దందాకు కేరాఫ్ అడ్రస్ రిటైర్డ్ డెప్యూటీ ఎమ్మార్వో ఇల్లు

కమలాపూర్ : అతనో రిటైర్డ్ డెప్యూటీ తహశీల్దార్. అయితేనేమీ పాత పరిచయాలతో ఇప్పటికీ రెవెన్యూపరమైన పనులను తన ఇంట్లోనే చక్కబెడుతున్నాడు. ఫోర్జరీ సంతకాలతో పాసుపుస్తకాలు జారీ చేస్తున్నాడంటూ ఆర్డీవోకు అందిన ఫిర్యాదు మేరకు అతని బండారం బట్టబయలైంది. రెవెన్యూ…

తెలంగాణ

బాలల కడుపు మార్చారు…

మంకమ్మతోట: కార్మికులుగా మారిన వారిని అక్కున చేర్చుకుని సంక్షేమానికి కృషిచేయాల్సిన ఐసీపీఎస్ అధికారులు బాలలను శనివారం పస్తులుంచి పరేషాన్ చేశారు. కార్ఖానాలు, హోటళ్లు, వివిధ సంస్థల్లో బందీలుగా ఉండి పనిచేస్తున్న వారికి విముక్తి కల్గిస్తూ హైదరాబాద్‌లో పోలీసులు, ఐసీపీఎస్,…

Featured News

మేమొస్తే 24 గంటల కరెంట్

తాగునీరు సామాన్యుడి హక్కుగా మారుస్తాం ఎన్నికల మేనిఫెస్టోలో ఆప్ హామీలు మహిళల భద్రత కోసం 10 లక్షల సీసీటీవీ కెమెరాలు న్యూఢిల్లీ: గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి విజయం కట్టబెట్టడంలో ముఖ్య పాత్ర పోషించిన హామీలనే ఆప్…

జాతీయం

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం

పట్నా: ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా కామాంధుల బారి నుంచి మహిళలకు, చిన్నారులకు రక్షణ కరువైంది.  బీహార్‌లో ఓ కామ పిశాచి మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై నగ్నంగా చెట్టుకు వేలాడదీశాడు. ఈ దారుణం మధుబాని జిల్లా…

తెలంగాణ

మిషన్ కాకతీయకు మరో రూ.235 కోట్లు

7 లేదా 8న పనులు ప్రారంభించాలని నిర్ణయం హైదరాబాద్: ‘మిషన్ కాకతీయ’లో భాగంగా చేపట్టనున్న 720 చెరువు పనులకు రూ.235.55 కోట్ల పరిపాలనా ఆనుమతులిస్తూ శనివారం నీటి పారుదల శాఖ ఉత్తర్వులిచ్చింది. నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే…