చెరువుల పునరుద్ధరణ ప్రతిష్టాత్మకం.. మంత్రి హరీష్
హైదరాబాద్,ఫిబ్రవరి2(జనంసాక్షి): దేశంలో అత్యధిక చెరువులున్న రాష్ట్రం తెలంగాణనే అని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. చెరువుల పునరుద్దరణ కార్యక్రమం ఇప్పుడు ఇక ఉద్యమంగా సాగనుందని అన్నారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వ్యవసాయాభివృద్ధి,…










