విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ
నెలరోజుల్లో 30 మరణాలు హైదరాబాద్, జనవరి 31(జనంసాక్షి): నెలరోజులుగా స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. జనవరి నెలలో 1,475 మందికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు బయటపడగా వీరిలో 523 మందికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో 80…






