Featured News
మండలిలో ప్రతిపక్ష నేతగా షబ్బీర్ అలీ
హైదరాబాద్,మార్చి31(జనంసాక్షి): తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా షబ్బీర్ అలీని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ మేరకు కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్…


