Monday, 2 November 2026

April 2015

Featured News

ట్రాన్స్కో ఏడీఈ ఇంటిపై ఏసీబీ దాడి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1 : విద్యుత్‌ శాఖ ఏడీ శ్యాంసుందర్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు శ్యాంసుందర్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ ఈ సోదాలు చేస్తోంది. నగరంలోని సరస్వతినగర్‌లోని…

సీమాంధ్ర

జాతీయరహదారి 44 పై లారీ యజమానుల ఆందోళన…

కర్నూలు: తెలంగాణ లో రవాణా పన్ను వసూలుకు నిరసనగా జాతీయ రహదారి 44 పై లారీల యాజమానులు ఆందోళన చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

మెదక్

మెదక్ జిల్లాలో మిషన్ కాకతీయ పనులు ప్రారంభించిన హరీష్ రావు

మెదక్:జిల్లాలోని ములుగు మండలం మర్కూక్‌లో మిషన్‌ కాకతీయ పనులను రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హైదరాబాద్

చర్లపల్లి జైలు కు ఐఎస్ ఓ సర్టిఫికెట్

హైదరాబాద్: ఉత్తమ సేవలు అందించినందుకు గాను చర్లపల్లి జైలుకు ఐఎస్ ఓ సర్టిఫికేట్ లభించింది. దేశంలోనే అతి పెద్ద జైలుగా పేరుగాంచిన ఢిల్లీలోని తీహార్ జైలుకు కూడా ఈసర్టిఫికేట్ ప్రదానం చేయనున్నారు. కేంద్ర కారాగారంలో పరిశ్రమల పనితీరు, ఖైదీలకు…

జాతీయం

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు….

ముంబై: ఈ రోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 40 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది.

Featured News

ప్రేమించలేదని తుపాకీతో కాల్చేశాడు..

బెంగళూరులో విద్యార్థినులపై అటెండర్‌ కాల్పులు విద్యార్థిని గౌతమి మృతి…మరొకరి పరిస్థితి విషమం బెంగళూరు, ఏప్రిల్‌ 1 : బెంగళూరులోని ప్రముఖ కార్పోరేట్‌ వైట్‌ఫీల్డ్‌లోని  ప్రగతి కాలేజ్‌లో దారుణం జరిగింది. గౌతమి అనే విద్యార్థినిని అంటెడర్‌ మహేష్‌ కాల్చి చంపాడు.…

Featured News

చర్చలు లేవు

అర్థరాత్రి నుంచి ఆంధ్ర వాహనాలు పన్ను కట్టాల్సిందే కోర్టు సూచనల మేరకే ఇంతకాలం ఆగాం : మంత్రి మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌,మార్చి31(జనంసాక్షి): ఆంధప్రదేశ్‌ నుంచి వచ్చే ప్రైవేట్‌ వాహనాలపై అంతర్రాష్ట్ర పన్ను విధానం పద్ధతిని అమలు చేస్తామని తెలంగాణ రవాణ…

Featured News

బాబ్రీ కూల్చివేత కేసు మళ్లీ తెరపైకి

అద్వానీ సహా భాజపా అగ్రనేతలకు తాఖీదులు న్యూఢిల్లీ,మార్చి31(జనంసాక్షి):  బాబ్రీ మసీదు కూల్చివేత కేసు మరోమలుపు తిరిగింది. ఇందులో దోషులగా ఉన్న బిజెపి నేతలను తప్పించాలన్న అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్పందించింది.  బాబ్రీ కూల్చివేత కేసులో  బీజేపీ సీనియర్‌…

Featured News

యమునా నది తీరంలో పీవీకి స్మారక చిహ్నం

న్యూఢిల్లీ,మార్చి31(జనంసాక్షి): భారత దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన పీవీ నరసింహరావుకు తగిన గుర్తింపు ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా పీవీ మెమోరియల్‌ ఘాట్‌ ని నిర్మించాలని ప్రతిపాదనలని సిద్ధం…

Featured News

రెండు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి

ప్రధానితో భేటీ అనంతరం గవర్నర్‌ న్యూఢిల్లీ,మార్చి31(జనంసాక్షి): నూతనంగా ఏర్పడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. ప్రధానితో భేటీ అనంతరం గవర్నర్‌ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తోనూ…