Monday, 2 November 2026

July 2015

Featured News

మెమన్‌కు ఉరిశిక్ష అమలు

– భారీ బందోబస్తు మధ్య కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగింత ముంబై,జూలై 30(జనంసాక్షి): ముంబయి బాంబుపేలుళ్ల కేసులో నేరస్థుడైన యాకుబ్‌ మెమన్‌కు నాగ్‌పూర్‌ జైలులో గురువారం ఉదయం ఉరిశిక్ష అమలు చేశారు. చివరిక్షణం  ఉత్కంఠగా మారిన యాకుబ్‌ మెమన్‌…

Featured News

ఉస్మానియా దేశానికే తలమానికం

– జాతి వారసత్వ సంపద – ఆసుపత్రి కూల్చివేత ఒప్పుకోం – ఖాళీ 7 ఎకరాల స్థలంలో కొత్త భవంతి నిర్మించుకోండి – ఎంపీ అసదుద్దీన్‌ హైదరాబాద్‌,జులై30(జనంసాక్షి): ఉస్మానియా కట్టడాలు హైదరాబాద్‌కే కాదు.. దేశానికే తలమానికమని హైదరాబాద్‌ ఎంపీ…

Featured News

కాల్‌డేటాపై హైకోర్డు స్టే

హైదరాబాద్‌,జులై30(జనంసాక్షి): ఏపీ సీఐడీ కోరిన కాల్‌ డేటా ఇవ్వాలంటూ విజయవాడ కోర్టు టెలికం సర్వీస్‌ ప్రొవైడర్లకు ఇచ్చిన ఆదేశాలపై హైదరాబాద్‌ హైకోర్టు స్టే విధించింది. సర్వీస్‌ ప్రొవైడర్లు కాల్‌ డేటాను విజయవాడ కోర్టుకు సీల్డ్‌ కవర్‌ లో సమర్పించాలని,…

Cover Story

కలాంకు కన్నీటి సలాం..

– విలపించిన దేశం – కన్నఊరి ఒడిలోకి ముద్దుబిడ్డ కలాం – ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో అంతిమ వీడ్కోలు – సైనిక లాంచనాలతో అంత్యక్రియలు రామేశ్వరం,జులై30(జనంసాక్షి): రామేశ్వరం నుంచి మొదలైన ఓ మహాత్ముడి ప్రయాణం తిరిగి అక్కడికే చేరుకుంది.…

Featured News

పుస్తకాలతో నిరుద్యోగుల కుస్తీలు…

హైదరాబాద్ : నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. ఉద్యోగాల నోటిఫికేషన్స్‌ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కల ఎట్టకేలకు నెరవేరబోతోంది. సర్కారీ కొలువుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో నిరుద్యోగుల్లో ఆనందోత్సాహం వెల్లివిరిస్తోంది. ఒక్కసారిగా…

Featured News

మెమన్ ఉరికి ముందు..ఏం జరిగింది ?

మహారాష్ట్ర : బుధవారం అర్థరాత్రంతా హైడ్రామా నడిచింది. ఆఖరి క్షణం వరకు ఉత్కంఠ కొనసాగింది. కాని చివరకు ప్రభుత్వ పట్టుదలే గెలిచింది. యాకుబ్ సుదీర్ఘ పోరాటం ఓడిపోయింది. చివరి ఘడియ వరకు ప్రయత్నించినా…యాకుబ్‌కు ఫలితం లేకపోయింది. చివరకు ఉదయం…

జాతీయం

భారతరత్న అబ్దుల్ కలాంకు దేశం సలాం…

భారతరత్న అబ్దుల్ కలాంకు దేశ ప్రజలు నివాళులు అర్పించారు. దేశంలో ఎక్కడ చూసినా కలాంకు ప్రజలు నివాళులు అర్పిస్తూ ఆయన పట్ల ఉన్న విధేయతను, గౌరవాన్ని చాటుకున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో ఎవరికీ దక్కనంత ఆదరణ అబ్దుల్ కలాంకు…

జాతీయం

రామేశ్వరంలో స్మారక మందిరం ఏర్పాటు

   డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్ అంత్యక్రియలు ముగిశాయి. వేలాది మంది అభిమానులు, ప్రజలు, రాజకీయ నేతలు కన్నీటి వీడ్కోలు మధ్య.. ఈ ఉదయం 11:45 గంటల సమయంలో ప్రముఖ నేతలు తుది నివాళులు అర్పించిన…

Featured News

అశ్రునయనాలతో కలాం అంతిమయాత్ర

రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అంతిమయాత్ర అశ్రునయనాలతో ప్రారంభమైంది. కలాం భౌతికకాయాన్ని రామేశ్వరం రైల్వేస్టేషన్‌ సమీపంలోని కురు మంటపానికి తరలిస్తున్నారు. కలాంను కడసారి చూసుకునేందుకు ప్రముఖులతోపాటు ప్రజలు కూడా భారీగా తరలి వెళ్లారు.

Featured News

మెమెన్‌కు ఉరిశిక్ష అమలు

1993 ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన యాకూబ్‌ మెమెన్‌కు నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో ఉదయం 6.43 నిమిషాలకు ఉరిశిక్షను అమలు చేశారు. 21 సంవత్సరాల జైలు శిక్ష తరువాత సుప్రీం కోర్టు తీర్పు మేరకు అధికారులు మెమెన్‌కు…