Monday, 2 November 2026

ఇక ఏపీ కాదు తెలంగాణ ఎక్స్‌ప్రెస్

102ఏపీ ఎక్స్ ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మార్చుతూ రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 15 నుంచి తెలంగాణ ఎక్స్ ప్రెస్ పేరుమార్పు అమలులోకి రానుంది. తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్లే ఏపీ ఎక్స్ ప్రెస్ పేరు మార్చాలని గతంలోనే తెలంగాణ ఎంపీలు రైల్వేశాఖ మంత్రిని కలిసి విన్నవించారు. దీంతో తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా పేరు మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *