Monday, 2 November 2026

May 2017

Featured News

ఇవాళ్టి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 23 వరకు ఇవి జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల…

Featured News

ప్రమాదంలో ఆరు లక్షల మంది టెక్కీలు

ఐటీ ఉద్యోగులకు మరింత షాకింగ్ న్యూస్. ఇప్పటికే చాలా మందిని తొలగించిన పెద్దపెద్ద కంపెనీలు.. రానున్న రోజుల్లో లక్షల్లో ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని హెడ్ హంటర్స్ ఇండియా ధ్రువీకరిస్తోంది. ఈ సంస్థ ఉద్యోగుల…

Featured News

ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోంది

హైదరాబాద్: ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం ఉదయం ప్రారంభమైన హెచ్‌ఐసీసీలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 9వ వార్షికోత్సవ సదస్సులో మంత్రి పాల‍్గొని మాట్లాడారు. ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతుందని, ఫైబర్…

Featured News

ధర్నాచౌక్ వద్ద నెలకొన్న ఉద్రిక్తతకు ప్రభుత్వం కారణం

హైదరాబాద్: మేం శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం కానీ, ప్రభుత్వం ఘర్షణపూరిత వాతావరణం సృష్టిస్తోందని రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. సోమవారం ఇందిరాపార్కులోని ధర్నాచౌక్ వద్ద నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను ఉద్దేశించి ఆయన  మాట్లాడారు. మేం శాంతియుతంగా నిరసన…

Featured News

అమెరికాలో చిత్తూరు యువకుడి మృతి

పుత్తూరు: చేతికి అందివచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. మరో మూడు మాసాల్లో ఎంఎస్‌ పూర్తి చేసుకుని స్వేదేశానికి తిరిగి వస్తాడనుకున్న కొడుకు ఇక లేడని తెలిసి ఆ కుటుంబ సభ్యులు…

Cover Story

ధర్నాచౌక్ ఇక్కడొద్దు

హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ధర్నాచౌక్ ఉండాలని జేఏసీ ఆధ్వర్యంలో విపక్షాలు – సిటీ శివార్లకు తొలగించాలని స్థానికులు, వాకర్స్ పోటాపోటీగా నిరసనలకు దిగాయి. వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. అప్పటికే ధర్నాచౌక్ తరలిచాలని…

జాతీయం

గుర్గావ్‌ సరిహద్దులో మరో నిర్భయ

గురుగ్రామ్‌: ఢిల్లీ-గుర్గావ్‌ సరిహద్దులో మరో నిర్భయలాంటి సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీకి వెళ్లి తన స్నేహితుడిని కలిసి ఇంటికి తిరిగొస్తున్న మహిళను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి కదులుతున్న కారులోనే లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఓ నిర్జన ప్రాంతానికి…

Featured News

వివాహితపై అత్యాచారం ,హత్య

ముంబయి : తన కోరిక తీర్చలేదనే కోపంతో స్నేహితుడి భార్యనే కత్తితో పొడిచి చంపిన దారుణ ఘటన ముంబయి నగరంలో వెలుగుచూసింది. పాల్ఘార్ కు చెందిన 23ఏళ్ల హితేష్ కార్తక్ పాండీ ఉద్యోగ వేటలో దక్షిణ ముంబయిలోని కొలబా…

Featured News

నిషిత్‌ అంత్యక్రియలు పూర్తి

నెల్లూరు: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. నారాయణ అంత్యక్రియలు నిర్వహించి కుమారుడి చితికి నిప్పుపెట్టారు. నిషిత్‌ అంత్యక్రియలకు భారీ సంఖ్యలలో ప్రజలు, నారాయణ సిబ్బంది, విద్యార్థులు…

తెలంగాణ

సర్కార్ అభయం: బ్రాహ్మణ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు

చదువుల్లో రాణిస్తున్న బ్రాహ్మణ విద్యార్థులకు స్కాలర్షిప్పులు ఇవ్వాలని నిర్ణయించింది తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌. దీనికోసం శ్రీ సరస్వతి విద్యాప్రశస్తి అనే పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు పరిషత్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.వి.రమణాచారి. ఈ పథకం కింద…