గ్యాస్ లీక్ : ఘోర ప్రమాదం తప్పింది
ఢిల్లీలోని ఓ స్కూల్ సమీపంలో గ్యాస్ లీకైంది. దీంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తుగ్లకాబాద్‌లోని రాణి ఝాన్సీ సర్వోదయ కన్య విద్యాలయ సమీపంలోని ఓ కంటేనర్ డిపోలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకైంది. గ్యాస్ దట్టంగా వ్యాపించడంతో పక్కనే ఉన్న…



