ఎస్‌బీఐ రుణాలపై వడ్డీరేట్లు తగ్గాయి..
నవంబర్ 1నుంచే కొత్త వడ్డీరేట్లు అమల్లోకి ముంబయి,నవంబర్2(జనంసాక్షి) : ప్రభుత్వ రంగం బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పది నెలల వ్యవధిలో ఎస్‌బీఐ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించడం ఇదే…






