Monday, 2 November 2026

November 2017

తెలంగాణ

ధాన్యం సేకరణ లక్ష్యానికి అనుగుణంగా కొనుగోళ్లు

సిద్దిపేట,నవంబర్‌1(జ‌నంసాక్షి): రైతుల సౌకర్యార్ధం ప్రభుత్వం ఆధ్వర్యం లో ఏర్పాటుచేస్తున్న కొనుగోలు కేంద్రాలతో పండించిన పంటలకు పూర్తిస్థాయిలో మద్దతు ధర లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకే అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని…

సీమాంధ్ర

అన్నవరంలో కార్తీకమాస రద్దీ

కాకినాడ,నవంబర్‌1(జ‌నంసాక్షి): కార్తీకమాసంలో భక్తుల రద్దీ, తెప్పమ¬త్సవం, ఇతర కార్యక్రమాలకు భారీగా ఏర్పాట్లు చేశారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీక పౌర్ణమి, శని, ఆదివారాలు, సోమవారాలు రావడంతో రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కార్తీక పౌర్ణమితో…

Main

సేంద్రియ వ్యవసాయంపై అవగాహన

కామారెడ్డి,నవంబర్‌1(జ‌నంసాక్షి): సేంద్రియ వ్యవసాయం పురోగమించడానికి రైతులకు అవగాహనతో పాటు, చైతన్యం కల్పిస్తున్నామని కామారెడ్డి ఏడీఏ మహేశ్వరి పేర్కొన్నారు. రైతులు స్వయంగా నమ్మితే గాని ముందుకు రారని అందుకే వారికి భరోసా కలిగేలా కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. సేంద్రియ వ్యవసాయం,…

Main

రేవంత్‌ బాటలో అందరూ కలసి రావాలి: గండ్ర

వరంగల్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): కేసీఆర్‌, ఆయన కుటుంబం కోసమే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. అందుకే కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయ పార్టీగా భావించి అందరూ చేరుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా సాగుతున్న కెసిఆర్‌ పాలనను అంతమొందించేందుకు…

Main

కెసిఆర్‌ దక్షతకు వరుస విజయాలు

సర్వేలన్నీ పాలనా వైభవానికి నిదర్శనమన్న ఎంపి ఆదిలాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలవనుందని, కెసిఆర్‌ దక్షతే ఇందుకు నిదర్శనమని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్దికి ప్రపంచ దేశాలు స్పందిస్తున్న తీరే ఇందుకు కారణమన్నారు. సులువుగా…

తెలంగాణ

ధాన్యం కొనుగోళ్లలో ప్రత్యేక శ్రద్ద

యాదాద్రి భువనగిరి,నవంబర్‌1(జ‌నంసాక్షి): ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు లేకుండా ఊడాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో…

Main

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

మహబూబ్‌నగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): రైతన్నలు పండించే ధాన్యానికి నష్టం కలగకుండా ఉండేందుకు మార్కెట్‌ కమిటీ ద్వారా, మహిళా సంఘాలు, సింగిల్‌విండో ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజేశ్వర్‌ వివరించారు. మరింత ధర వచ్చే వరకు రైతులు తమ…

Main

ఓరుగల్లు టిడిపిలో ఇక రేవూరి ఒంటరి పోరు

వరంగల్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇక టిడిపి ఖాళీ అయినట్లే. ఏకైక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు టిఆర్‌ఎస్‌లో చేరగా, రేవంత్‌తో పాటు అనేకమంది కాంగ్రెస్‌లో చేరడంతో ఇక మిగిలింది పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌…

Featured News

అమెరికాలో మరో ఉగ్రకలకలం

    ట్రక్కు దాడిలో 8మంది పౌరుల మృతి ట్రక్కుతో పాదచారులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాది దాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్‌ అమెరికాకు వలసవచ్చి గ్రీన్‌ కార్డు సంపాదించిన ఉగ్ర డ్రైవర్‌ న్యూయార్క్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): అమెరికా మరోమారు ఉగ్రదాడితో ఉలిక్కిపడింది.…