సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి బల్దియా సహకారం
– నగర మేయర్ బొంతు రామ్మోహన్ హైదరాబాద్, నవంబర్2(జనంసాక్షి): నగరంలో 2018 జనవరిలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగే ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్ సమావేశం నిర్వహణకు జీహెచ్‌ఎంసీ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించనున్నట్లు నగర మేయర్ బొంతు…





