పెట్రేగిన ఉగ్రవాదులు: సిఆర్పీఎఫ్ వాహనంపై కాల్పులు
శ్రీనగర్,నవంబర్2(జనంసాక్షి): జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. గురువారం ఉదయం లాజీబాల్ చౌక్ వద్ద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) వాహనంపై మెరుపుదాడికి దిగారు. గుర్తు తెలియని ఉగ్రవాదులు బస్సును చుట్టుముట్టి కాల్పులు జరపడంతో ఐదుగురు…


