బోటుప్రమాదంలో మరో ఐదు మృతదేహాలు వెలికితీత
కొందరి నగదు గోదారిలోనే గల్లంతు కాకినాడ,మే17(జనం సాక్షి ): బోటు ప్రమాదంలో మరో ఐదు మృతదేహాలను వెలికితీశారు. ఉంటూరు-వాడపల్లి మధ్య గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 19కి చేరింది. తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం…






