Wednesday, 4 November 2026

July 2018

Main

మొక్కలు నాటడం సామాజిక బాధ్యత

కొత్తగూడెం,జూలై25(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావాలని జిల్లా ఎస్‌పీ అంబర్‌కిషోర్‌ఝూ పిలుపునిచ్చారు. తమవంతుగా అన్ని పోలీస్‌ స్టేషన్‌ లపరిధిలో ఈ కార్యక్రమాన్ని కొనసగిస్తున్నామని అన్నారు. హరితహారం సామాజిక బాధ్యత అని…

Main

సేంద్రియ సాగుకు డక్కన్‌ సొసైటీ ప్రోత్సాహం

ఏటేటా పెరుగుతున్న రైతుల సంఖ్య సంగారెడ్డి,జూలై25(జ‌నంసాక్షి): సేంద్రియ సాగుకు ముందుకు వచ్చే వారికి అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా ఈ తరహా వ్యవసాయానికి ఆర్థిక చేయూతను ఇస్తోందన్నారు. చిరుధాన్యాలను కాపాడటంతో…

సీమాంధ్ర

శరవేగంగా దుర్గమ్మ వారధి పనులు

సకాలంలో పూర్తి చేసేలా చర్యలు విజయవాడ,జూలై25(జ‌నంసాక్షి): విజయవాడ కనకదుర్గ గుడి వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓర్‌ పనులు చకచకా సాగుతున్నాయి. కొంత ఆలస్యం అయినా పనులు చురకుగా సాగుతున్నాయి. ఈమేరకు సిఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో పనులు సాగుతున్నాయి.…

సీమాంధ్ర

ఆక్వాతో కాలుష్యం అవుతున్న పొలాలు

ఆక్రమార్జనకు పాల్పడుతున్నారని మండిపాటు ఏలూరు,జూలై25(జ‌నంసాక్షి): ప్రజలందరికీ అన్నం పెట్టే పచ్చనిపొలాలను నాశనం చేసి చేపలు చెరువులు తవ్వితే సహించేది లేదని సిపిఎం జిల్లాకార్యదర్శి బలరామ్‌ హెచ్చరించారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా వ్యవసాయరంగ అభివృద్ధి లేదని సర్వే గణాంకాలు తెలుపుతున్నాయి.…

సీమాంధ్ర

అక్రమ లే ఔట్లపై విచారణ: డిపివో

చిత్తూరు,జూలై25(జ‌నంసాక్షి):జిల్లాలో అక్రమంగా ఎన్‌వోసీ ప్రతాలు లేకుండా వేసిన లేఅవుట్లపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని జిల్లా పంచాయతీ అధికారి అన్నారు. పంచాయితీ నిధులను దుర్వినియోగం చేసే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని అన్నారు. పంచాయతీల నిధుల దుర్వినియోగం విషయంలో గతంలో కొందరు…

Main

రైతులను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్‌వి మొసలి కన్నీరు: ముత్తిరెడ్డి

జనగామ,జూలై25(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన తీరును రైతులే చెబుతారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. వారిపట్ల మొసలి కన్నీరు కార్చినంత మాత్రాన నమ్ముతారని అనుకోవడం మూర్ఖత్మే అన్నారు. రైతుల వెనుకబాటుకు కారణమైందని కాంగ్రెస్‌ అని,…

Main

నేడు శాకంబరి ఉత్సవాలు

జనగామ,జూలై25(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలోని శ్రీసంతోషిమాత ఆలయంలో ఈనెల 26వ తేదీన ఉదయం శాకాంబరీ ఉత్సవాలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి పెద్ద ఎత్తున కూరగాయలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకుడు శ్రీనివాసశర్మ తెలిపారు.…

Main

మొక్కలు విరివిగా నాటాలి

మహబూబ్‌నగర్‌,జూలై25(జ‌నంసాక్షి): భావితరాల మనుగడ కోసం ప్రతీ ఒక్కరూ విస్తృతంగా మొక్కలు నాటాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి అన్నారు. అంతరించిపోతున్న అడవులను రక్షించడంతో పాటు మొక్కలను విస్తృతంగా నాటి పర్యావరణహితాన్ని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్‌ తెలంగాణకు హరితహారం…

Main

కార్డన్ అండ్ సర్చ్

కూసూమంచి మండలం మల్లేపల్లి గ్రామంలో పోలీసులు నిర్భంధ తనిఖీ లు ప్రతి ఇంట్లో అణు వణువూ శోధిస్తున్నా పోలీసు సింబ్బంది కూసుమంచి 24 జూలై (జనంసాక్షీ):  మండల కేంద్ర పరిదిలో  .మల్లేపల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున. 6గంట ల…

Cover Story

వచ్చేనెలలో ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ నీరు

పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గాన్ని హైదరాబాదు నగరంలా అభివృద్ధి చేస్తామని నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. పటాన్‌చెరు నియోజకవర్గం లోని ఇస్నాపూర్ జంక్షన్ లో‌ 12.63 కోట్లతో జాతీయ రహదారి విస్తరణ పనులకు మంత్రి…