Wednesday, 4 November 2026

July 2018

జాతీయం

డ్రగ్స్‌ మత్తులో కారు డ్రైవింగ్‌

      బీభత్సం సృష్టించిన వ్యక్తి అరెస్ట్‌ ముంబయి,జూలై24(జ‌నంసాక్షి): విలాసవంతమైన కారు చేతిలో ఉన్నా డ్రగ్స్‌ ప్రభావం మత్తులో అత్యంత వేగంగా కారును నడిపి అదుపు చేయడంలో విఫలమై రోడ్డుపై ఓ వ్యక్తి విధ్వంసం సృష్టించాడు. ముంబయిలోని…

తెలంగాణ

సాహితీవేత్త నిర్మలానంద కన్నుమూత

హైదరాబాద్‌,జూలై24(జ‌నంసాక్షి): ప్రముఖ సాహితీవేత్త నిర్మలానంద(84) మంగళవారం కన్నుమూశారు. 35 ఏళ్లుగా జనసాహితి సాహిత్యోద్యమంలో నిర్మలానంద కీలకపాత్ర పోషించారు. హిందీసహా పలు భారతీయ భాషల నుంచి వందలాది కథలను తెలుగులోకి అనువదించారు. అలాగే శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని నిర్మలానంద హిందీలోకి అనువదించారు.…

Featured News

రాష్ట్రవ్యాప్తంగా కెటిఆర్‌ జన్మదిన వేడుకలు

మొక్కలు నాటి అభిమానం చాటుకున్న నేతలు హైదరాబాద్‌,జూలై24(జ‌నంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి కేటీఆర్‌ బర్త్‌డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. కేటీఆర్‌ జన్మదిన వేడుకల్లో డిప్యూటీ సీఎం మహముద్‌…

Featured News

ట్రంప్‌కు మరోమారు ఇరాన్‌ హెచ్చరిక

టెహ్రాన్‌,జూలై24(జ‌నంసాక్షి): ఇరాన్‌తో యుద్ధమంటే అంతతేలిక కాదని ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ ట్రంప్‌కు వార్నింగ్‌ ఇచ్చిన తరవాత మరోమారు ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి జావేద్‌ జరీఫ్‌ ట్విటర్‌ ద్వారా హెచ్చరించారు. పెద్దపులితో ఆటలు వద్దని అధ్యక్షుడు అన్న…

Featured News

రైల్వే లైన్‌ విూదుగా విద్యుత్‌ లైన్లు

తొలగించాలని ఆదేశించిన మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌,జూలై24(జ‌నంసాక్షి): రైల్వే లైన్‌ విూదుగా పోతున్న విద్యుత్‌ లైన్లను తొలగించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్‌ రావు అధికారులకు సూచించారు. గజ్వేల్‌-మనోహరాబాద్‌ రైల్వేలైన్‌, స్టేషన్లు తదితర అంశాలపై అధికారులతో…

సీమాంధ్ర

ఘనంగా అయ్యంకి జయంతి వేడుకలు

విజయనగరం,జూలై24(జ‌నంసాక్షి): విజయనగరం జిల్లాలో గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య జయంతి వేడుకలు మంగళవారం నిర్వహించారు. శిక్షణ శిబిరాల ముగింపు రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని నాయుడు ఫంక్షన్‌ హాల్లో ముఖ్యులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌…

Featured News

కేంద్రం అన్యాయం చేస్తే..  రాష్ట్రాన్ని శిక్షిస్తారా?

– వైకాపా బంద్‌తో ప్రయోజనమేంటి? – రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తే పెట్టుబడులు రావు – యువత ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతారు – రాష్ట్రానికి మరింత నష్టం చేయాలని వైకాపా చూస్తోంది – ప్రతిపక్ష పార్టీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం…

Featured News

వైకాపా బంద్‌తో.. స్తంభించిన ఏపీ

– తెల్లవారు జాము నుంచే రోడ్లపైకి వచ్చిన వైకాపా శ్రేణులు – బస్‌ డిపోల వద్ద బైఠాయింపు – ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు – ప్రధాన కూడళ్లలో ఆందోళనలు – ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు –…

సీమాంధ్ర

ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చడానికే బంద్‌ 

–  వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విశాఖపట్టణం,జూలై24(జ‌నంసాక్షి): ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చడానికే వైసీపీ అధినేత జగన్‌ రాష్ట్ర బందుకు పిలుపునిచ్చారని వైసీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ఆయన విశాఖ బంద్‌లో పాల్గొన్నారు.…

సీమాంధ్ర

ఏపీలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉందా? 

– సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, జులై24(జ‌నంసాక్షి) : ప్రత్యేక ¬దా కోసం వైఎస్సార్‌సీపీ ఇచ్చిన రాష్ట్ర బంద్‌పై పోలీసులు ఓవర్‌ యాక్షన్‌ చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మండిపడ్డారు. విజయవాడలో విలేకరులతో…