Thursday, 5 November 2026

July 2018

జిల్లా వార్తలు

పేదల సంక్షేమమే లక్ష్యంగా కార్యక్రమాలు: ఎమ్మెల్యే

సిద్దిపేట,జూలై19(జ‌నం సాక్షి): పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని, గ్రావిూణ ప్రాంత ప్రజలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలన్నారు.మెరుగైన…

ఆదిలాబాద్

హరితహారంలో అందరూ పాల్గొనాలి

అటవీ అధికారి వినతి ఆదిలాబాద్‌,జూలై19(జ‌నం సాక్షి): హరితహారంలో భాగంగా అధికారులు, ప్రజలు నాటిన మొక్క రక్షణ బాధ్యత కూడ తీసుకోవాలని జిల్లా అటవీ అధికారి దామోదర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాలుగో హరితహారం కార్యక్రమంలో…

ఖమ్మం

ప్రతి గడపకూ టిఆర్‌ఎస్‌ పథకాల ప్రచారం సాగాలి: జలగం

కొత్తగూడెం,జూలై19(జ‌నం సాక్షి): ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా టీఆర్‌ఎస్‌ పార్టీదే గెలుపు అని కొత్తగూడెంఎమ్మెల్యే జలగం వెంకటరావు అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు టీఆర్‌ఎస్‌దే అని, ఆ దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలని అన్నారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ…

జిల్లా వార్తలు

మొక్కల పెంపకంపై ప్రోత్సాహం

జనగామ,జూలై19(జ‌నం సాక్షి): వర్షాలు కురుస్తున్నందున అనుకూల వాతావరణం ఏర్పడిందని, అందువల్లపల్లెల్లో, రహదారుల వెంట ఉద్యమంలా మొక్కల పెంపకాన్ని జోరుగా చేపట్టాలని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం ఆకుపచ్చ తెలంగాణెళి ధ్యేయంగా పనిచేస్తుందని చెప్పారు. ఖాళీ ప్రదేశాలు,…

ఖమ్మం

భారీవర్షాలతో చెరువులకు జలకళ

ఎగువన వర్షాలత పెరిగిన నీటిమట్టం కొత్తగూడెం,జూలై19(జ‌నం సాక్షి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జోరువానల వల్ల జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తిగా నిండిజలకళ ఉట్టిపడుతోంది. కొత్తగూడెం, పాల్వంచ మండలాల్లోని చింతల చెరువు, రాంపురం చెరువు, రాతి చెరువు, పాతపాల్వంచ…

ఆదిలాబాద్

తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్‌నే విమర్శిస్తారా: డిసిసి

ఆదిలాబాద్‌,జూలై19(జ‌నం సాక్షి): తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌నే అపహాస్యం చేసేలా టిఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారని, దీనిని చూసి జనం నవ్వుకుంటున్నారని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని, తెలంగాణకు కాంగ్రెస్‌ వ్యతిరేకమని ఇప్పుడు…

ఆదిలాబాద్

కొత్తపంచాయితీల్లోనూ ప్రత్యేకాధికారుల పాలన

ఆదిలాబాద్‌,జూలై19(జ‌నం సాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గతంలో 866 గ్రామ పంచాయతీలు ఉండగా.. నాలుగు జిల్లాల్లో కలిపి ప్రస్తుతం 1508కి చేరాయి. కొత్తగా తండాలను పంచాయితీలుగా ప్రకటించడంతో అవికూడా పంచాయితీలుగా ఏర్పడ్డాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో 467, నిర్మల్‌ జిల్లాలో…

జిల్లా వార్తలు

ప్రభుత్వ పాఠశాలలపై పెరిగిన భరోసా

విద్యార్థినిలకు హెల్త్‌కిట్స్‌తో రక్షణ వరంగల్‌,జూలై19(జ‌నం సాక్షి): స్వరాష్ట్రంలో విద్యావ్యవస్థ పటిష్టం కోసం నాలుగేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలతో ప్రజల్లో నమ్మకం పెరిగింది. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. దీంతో…

జిల్లా వార్తలు

పూర్తి కావచ్చిన రైతుబీమా వివరాల సేకరణ

ఆన్‌లైన్‌ చేస్తున్న అధికారులు హైదరాబాద్‌,జూలై19(జ‌నం సాక్షి): జిల్లాలో రైతుబంధు బీమా వివరాలు నమోదు పక్రియ పూర్తి కావస్తోంది. గత నెల 10 నుంచి ప్రారంభమైన కార్యక్రమంలో కొంత ఆలస్యం అయినా పూర్తి చేయడంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామాల్లోని…

జాతీయం

శబరిమల కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

ఆలయ అధికారులకు కనువిప్పు కావాలి మహిళలను అవమానించగడం కన్నా గౌరవించడం మేలు న్యూఢిల్లీ,జూలై19(జ‌నం సాక్షి): శబరిమలలో మహిళలకు దర్వనం కల్పించే విషయంలో ఇంతకాలం ట్రావెంకూర్‌ దేవస్వం బోర్డు అనుసరించిన విధానం ఇక రద్దు కానుంది. ఇది దేవుడి పట్ల…