పీతల ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్ట్
కేసు నమోదు చేసిన పోలీసులు ఏలూరు,జూలై19(జనం సాక్షి): మాజీ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి శాసన సభ్యురాలు పీతల సుజాతను అసభ్యకరంగా దూషిస్తూ ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీనిపై భట్టువారిగూడెంకు చెందిన తెదేపా కార్యకర్త వీరేంద్ర…

